Thursday, March 4, 2021

అమరావతి కథల మంచె సత్యం శంకరమంచి

సత్యం శంకరమంచి పుట్టి ఇప్పటికి 84ఏళ్ళు పూర్తయ్యాయి. కానీ, 50ఏళ్లకే ఆయనకు నూరేళ్లు నిండాయి.  నూరేళ్లే కాదు,ఎన్నేళ్ళైనా నిండుగా నిలిచివుండే అజరామరమైన "అమరావతి కథల" సృష్టికర్త ఆయన. అమరావతి కథలు అపురూప శిల్పాలు...

పిచ్ పైన రచ్చను ఆపండి- విరాట్

విమర్శలపై కొహ్లీ కౌంటర్సద్విమర్శలకే విలువ అంటున్న భారత కెప్టెన్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య కేవలం రెండోరోజుల్లోనే ముగిసిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్ పిచ్ పైన ఎవరికివారే ఇష్టం...

పూజారాకు గత 19 టెస్టులుగా సెంచరీ కరవు

1000 పరుగుల రికార్డుకు 15 పరుగుల దూరంలో పూజారా ఇంగ్లండ్ తో ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లో అంతంత మాత్రంగానే రాణించిన భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా అహ్మదాబాద్...

కెప్టెన్ గా 60వ టెస్టుకు విరాట్ కొహ్లీ రెడీ

విరాట్ కోసం నాలుగు రికార్డులు సిద్ధంరికీ పాంటింగ్ రికార్డుకు విరాట్ గురి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగే ఆఖరిటెస్టు మ్యాచ్ లో విరాట్ కొహ్లీ తనదైన శైలిలో రాణించగలిగితే...

రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

బొగ్గుకి పెరుగుతున్న డిమాండ్‌700 లక్షల టన్నుల లక్ష్యం సాధించాల్సిందే-సి&ఎం.డి ఎన్‌.శ్రీధర్‌అన్ని ఏరియాల జి.ఎం.లతో సమీక్షా సమావేశం ఈ ఆర్ధిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చిలోనూ, ఆ తర్వాత నెల ఏప్రిల్‌ లోనూ రోజుకి...

సీఎంకు సింగరేణి ప్రగతి నివేదిక

సింగరేణి యాజమాన్యం తన ప్రగతి నివేదికను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సమర్పించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్ లో అత్యద్భుత వృద్ధిని సాధించినట్లు నివేదికలో...

దొంగిలించిన సొత్తును విక్రయిస్తున్న దొంగల ముఠా అరెస్ట్

మంచిర్యాల జిల్లాలో దొంగల ముఠా అరెస్టువిలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చోరీ చేసిన సొత్తును విక్రయిస్తున్న ఇద్దరు దొంగలను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు.  బుధవారం (మార్చి 3) ఉదయం మంచిర్యాల రూరల్...

విశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ

వైసీపీలో చేరిన గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్త్వరలో గంటా శ్రీనివాసరావు చేరతారన్న విజయసాయిరెడ్డి మున్సిపల్ ఎన్నికల సమయంలో విశాఖ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో...

ఎస్ఈసీ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు

నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక నిర్ణయం కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3గంటల వరకు అభ్యర్థులు...

మాటలతో ఆకట్టుకోండి, మనసు దోచే ఉద్యోగం చేపట్టండి!

"కమ్యూనికేషన్ స్కిల్స్" నేటి ప్రపంచంలో మేటి ఉద్యోగార్హత! ఇదీ పోటీ ప్రపంచం....ఉద్యోగాలు  సంపాదించాలంటే ఇస్త్రీ షర్టూ, పాంట్ కోటు వేసుకొని, టక్కు చేసుకొని, టై కట్టుకొని వెడితే ఉద్యోగం వచ్చే రోజులు ఏనాడో పోయాయి!...

మూడో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఎన్నికల్లో నిమగ్నమైన ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల మూడో వారంలో ప్రారంభంకానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక ఉభయ సభలను సమావేశపరిచే అవకాశం...

రాత్రి అంతా నిద్ర లేకుండా చేసిన సైబర్ దొంగ

వెల్లు వెత్తిన అభిమానానికి చెమర్చిన కళ్లు నా కోసం మోస పోయిన మిత్రుడు నిరంజన్ దేశాయ్నేను బెంగుళూరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నట్టు నా ఫెస్ బుక్ లో  పేక్ న్యూస్.రాత్రి మా కుటుంబం...

కాటన్ కు వెన్నుదన్ను వీణెం

శ్రీ వీణెం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉండి ఉంటే నేను అనుకున్నట్లుగా ఇంత వేగంగా గోదావరి ఆనకట్టను అపూర్వ ఘనకీర్తితో ఇలా పూర్తిచేయలేకపోయేవాడిని. వారికి నేను జీవితమంతా...

భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో ఆఖరాట

టెస్టులీగ్ ఫైనల్స్ బెర్త్ కు భారత్ తహతహమోతేరా పిచ్ దెబ్బతో బెంబేలెత్తిపోతున్న ఇంగ్లండ్ ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ క్లైయ్ మాక్స్...

మహాన్ భారత్ ఏమైపోతోంది?

నా మహాన్ భారత్ కు ఏమైంది? పాలకుల నిర్ణయాల ఫలితంగా ఎన్నో త్యాగాల, ఉద్యమాల కారణంగా సిద్దించిన స్వాతంత్ర లక్ష్యం ఏమైపోతోంది? పాలకుల నిర్లక్ష్యం విచ్చలవిడి నిర్ణయాల పలితంగా దేశం ఏమైపోతోంది. దేశం...

వాక్సిన్ విజేత భారత్

వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, అవి క్షేమకరం అని చెప్పడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి మొదలు ముఖ్యులంతా వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతో ధైర్యాన్ని తద్వారా ఆనందాన్ని ఇచ్చే అంశం. రెండు రోజుల నుంచి ...

16 నెలలుగా వేతనాలు లేని ఆర్పీ లు

ఆర్థిక ఇబ్బందులతో సతమతంవేతనాలు చెల్లించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరిక మున్సిపల్ పట్టణాల్లో మహిళా గ్రూప్ ల నిర్వహణ లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ పి లకు గత 16 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం వేతనాలు...

బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం పై నిషేధాజ్ఞలు కొనసాగింపు

బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంమందుబాబుల వీరంగంతో మహిళల ఇక్కట్లుఅనుమతి లేని డ్రోన్, డీజే సౌండ్స్ పై  చర్యలు సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల,  పెద్దపల్లి...

భారత చీఫ్ కోచ్ కు కరోనా వాక్సిన్

అహ్మదాబాద్ లో రవిశాస్త్రికి తొలిడోస్దేశవ్యాప్తంగా ప్రజలకు వాక్సినేషన్ షురూ ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో కరోనా నిరోధక వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ కరోనాతో పోరాటంలో ముందు వరుసలో...

అశ్విన్ ను ఊరిస్తున్న మరో రికార్డు

మరో 8 వికెట్లు పడగొడితే నాలుగోస్థానంఇంగ్లండ్ తో సిరీస్ లో 24 వికెట్ల అశ్విన్ భారత స్టార్ స్పిన్నర్, రికార్డుల మొనగాడు రవిచంద్రన్ అశ్విన్ ను మరో రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న...

సినిమా

`ఈలపాట` మధురిమల మూట

`కల్యాణం వెంకట సుబ్బయ్య` గొప్ప కళాకారుడు.  ఆరున్నర దశాబ్దాలకు పైగా తన నటనతో  ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయినా  ఆ పేరుతోనే గుర్తించడం కష్టం.`ఈలపాట` రఘురామయ్య  అంటే చప్పున  స్ఫురిస్తారు. ఎనిమిదవ ఏట `రామదాసు`నాటకంలో...

నట `మిక్కిలి`నేని

చలన చిత్ర నటుడిగా రాణిస్తునే నాటక రంగం కోసం అహరహరం శ్రమించిన వారిలో మిక్కిలినేని  రాధాకృష్ణమూర్తి ముందు వరుసలో ఉంటారు.ముఖ్యంగా రంగస్థలంపై  ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, అలా ప్రదర్శనలిచ్చి తారపథాన్ని అందుకున్న ఎందరో...

సరళ స్వభావుడు… సు­మధుర గాత్రుడు­

`యాభయ్ ఏళ్లు దాటుతున్నాయి. సంపాదించింది చాలు. చాలకపోయినా గుళ్లో   పురాణ పఠనంతో కాలక్షేపం చేద్దాం. మనకన్నా తక్కువ డబ్బున్నవాళ్లు బతకడంలేదా?`అని సుమారు ఐదు దశాబ్దాల క్రితం `ఆత్మసంతృప్తి` వైరాగ్యంతో నిర్ణయం తీసుకుని  చాలా...

జీడిపాకం టీవీ సీరియల్స్!

కన్నీళ్లతో టీవీ రేటింగ్ పెంచుతున్న గృహిణులుబుల్లితెరకు ఆదాయం తెస్తున్న నటులుటి ఆర్ పి హృదయ స్పందనలతో నిర్మాతలకు డబ్బే డబ్బుసంసారాల్లో అలజడులు,తలబాదుకుంటున్న వీక్షకులు బుల్లి తెరలో సంచలనం రేపుతున్న సీరియల్ కార్తీక దీపం....

అచ్చ తెలుగు ఆణి ముత్యం మన వేటూరి

"అలివేణి ఆణిముత్యమా", 'చిలక కొట్టుడు కొడితే చిన్నదానా", "అంతర్యామి" అన్నమయ్య పాటలు ఇలా శృంగార,  వీర, కరుణ, హాస్య, శాంత రసాలన్నీ ఆయన కలం నుండి పాటల రూపంలో జాలువారాయి...ఆయనే వేటూరి సుందర...