Special Correspondent
జాతీయం-అంతర్జాతీయం
ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపిదే హవా …
ఆంధ్రప్రదేశ్లోని ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పుటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఆరింటిని వైఎస్ఆర్సిపి, ఒకటి టిడిపి గెల్చుకునే అవకాశాలున్నాయి.
పీపుల్స్...
జాతీయం-అంతర్జాతీయం
సార్థక జీవి హేతువాది రావిపూడి వెంకటాద్రి
బి ఎస్ రాములు జ్ఞాపకాలు2023 జనవరి 21న శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సుప్రసిద్ద హేతువాది భావజాల సంఘసంస్కర్త, యం యన్ రాయ్ బాటలో నడిచిన రాడికల్ హ్యూమనిస్టు రావిపూడి వెంకటాద్రి (101)...
జాతీయం-అంతర్జాతీయం
హేతువాది, మహా మానవుడు రా వి పూ డి వెం క టా ద్రి
సురేష్, తెనాలి
మానవవాద మహర్షి, ప్రపంచ మేధావి ఎం .ఎన్. రాయ్ సిద్ధాంతాలకు ఆంధ్రదేశంలో అవతరించిన సమగ్ర భాష్యకారుడు, వేదాల సార్యభౌమాధికారాన్నే ప్రశ్నించిన భావ విప్లవ వైతాళికుడు కవిరాజు వారసుడు, శత వసంతాధిక జీవితాన్ని...
జాతీయం-అంతర్జాతీయం
ఖమ్మం సభ బ్రహ్మాండం, వినిపించని రాజకీయ సందేశం
అమరవాది రవీంద్రశేషు
భారత రాష్ట్ర సమితి ప్రథమమహాపభ ఖమ్మం పట్టణంలో జయప్రదంగా జరిగింది. దీంతో కేసీఆర్ ప్రతిష్ఠ, బీఆర్ఎస్ స్థాయి పెరిగాయి. ఎనిమిదేళ్ళకుపైగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన...
జాతీయం-అంతర్జాతీయం
14న సంగీత, నృత్య నీరాజనాలతో ఘంటసాల శతాబ్ది ఉత్సవాలు
అమరాగాయకుడు అపర గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను చెన్నైకి చెందిన కళాప్రదర్శిని, వారి కుటుంబం సంయుక్తంగా రవీంద్రభారతిలో జనవరి 14 న నిర్వహిస్తున్నారు.
సాయంత్రం 5 గంటలకు ప్రముఖ గాయకులు గాయనిమణులు పాల్గొనే...
జాతీయం-అంతర్జాతీయం
సాయిచంద్ కాలినడకదీక్ష పూర్తి
పొట్టిశ్రీరాములు పూర్వీకుల సొంతూరు పడమటిపల్లి చేరికడిసెంబర్ 15నుంచి చెన్నై నుంచి 380 కి.మీ. నడకపొట్టి శ్రీరాములు త్యాగనిరతిని ప్రజలకు తెలియజేయడం కోసం దీక్ష
ప్రముఖ నటుడు సాయిచంద్ కాలినడకదీక్షలో అంతిమ ఘట్టంగా పొట్టి శ్రీరాములు...
జాతీయం-అంతర్జాతీయం
ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులతో సాయిచంద్ మాటామంతీ
ప్రముఖ నటుడు సాయిచంద్ చేపట్టిన కాలినడకదీక్ష చివరిఘట్టం చేరుకున్నది. పొట్టిశ్రీరాములుపైన అమితమైన అనురాంగంతో, భక్తిభావంతో ఆయన స్మృతి కోసం, ఆయన జీవిత విశేషాలను ప్రజలకు తెలపడం కోసం ప్రారంభించిన నడకదీక్ష శనివారంనాడు పొట్టిశ్రీరాములు...
జాతీయం-అంతర్జాతీయం
విప్లవ కవి పాణిగ్రాహికి ఘన నివాళి
బొడ్డపాడులో పతాకవిష్కరణ చేసిన పాణిగ్రహి జీవిత సహచరి సురేఖ పాణిగ్రహిఅభివృద్ధి పేరుతో ముంచుకొస్తున్న మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటించండిరంగో మేటియా కొండల్లో ప్రతిధ్వనిస్తున్న పాణిగ్రహి పాట విప్లవ కవి పాణిగ్రాహి 53వ వర్ధంతి సభలో...