Mohan Kumar Nivarti
అభిప్రాయం
మహాభారతం – ఆదిపర్వం – తృతీయాశ్వాసం
యయాతి - దేవయాని ఘట్టం
అంగనాజనుల యుత్తుంగ సంగత కుచ
కుంకుమ చందన పంకములయు
వారివ ధమ్మిల్ల భారావకలిత ది
వ్యామోద నవపుష్ప దామములయు
వారివ ముఖ సకర్పూర తాంబూలాది
వాసిత సురభి నిశ్వాసములయు
వారివ పరిధాన చారు ధూపములయు
విలసిత సౌరభావలులు దాల్చి
అనిలుడను...
జాతీయం-అంతర్జాతీయం
ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – దేవయాని యయాతి ఘట్టం
"జలధి విలోల వీచి విలసత్కల కాంచి సమంచితావనీ
తల వహనక్షమం బయిన దక్షిణ హస్తమునం తదున్నమ
ద్గళదురు ఘర్మవారి కణకమ్ర కరాబ్జము వట్టి నూతిలో
వెలువడ కోమలిం తిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్"
నన్నయ భట్టారకుడు
మృగయావినోదియై యయాతి మహారాజు,...
Banner
మహాభారతం – తృతీయాశ్వాసం – నూతిలో పడిన దేవయానిని యయాతి పైకి తీసే ఘట్టం
"చనుదెంచి అమ్మహీజనపతి జలమపే
క్షించి, అచ్చో విశ్రమించి, చూచి,
తత్కూపమున విలసత్కూల ఘనవల్లి
యన్నిష్టసఖి నూదియున్న దాని,
గురుకుచ యుగముపై పరువడి దొరగెడు
కన్నీరు పూరించు చున్నదాని,
తన సమీపంబునకు జనుల ఆగమనంబు
పన్నుగా కోరుచు నున్నదాని,"
"వరుణదేవుతోడ కరమల్గి జలనివా
సంబు విడిచి భూస్థలంబు...
జాతీయం-అంతర్జాతీయం
వ ర్ష సం ధ్య
ఎనుముల మంద లేటి కెదురీదెను; నీటను జొచ్చి పట్టు త
ప్పినదొక ఎడ్లబండి శరవేగముతో కెరటాలు పొంగినన్;
కనవలె పిట్టలన్ పొదల కమ్మగ పాడుచు గాలి కూగుచున్;
క్షణమున వాగు దాటి జతగా దవులేగుచు రివ్వురివ్వునన్!
ఏమీ దీనధరిత్రిపై...
జాతీయం-అంతర్జాతీయం
మహాభారతం – ఆదిపర్వం – తృతీయాశ్వాసం – కచ దేవయాని వృత్తాంతం
"వాడి మయూఖముల్ గలుగు వాడపరాంబుధి గ్రుంకె, ధేనువుల్
నేడిట వచ్చె నేకతమ, నిష్ఠమెయిన్ భవదగ్ని హోత్రముల్
పోడిగ వేల్వగా బడియె, ప్రొద్దును బోయె, కచుండు నేనియున్
రాడు, వనంబులోన మృగ, రాక్షస, పన్నగ బాధనొందెనో!"
నన్నయ భట్టారకుడు
యయాతి ఘట్టంలో...
అభిప్రాయం
మహాభారతం – తృతీయాశ్వాసం – వ్యాసుని జననం
"సద్యోగర్బంబున అహి
మద్యుతితేజుండు, వేదమయు డఖిలమునీం
ద్రాద్యుడు వేదవ్యాసుం
డుద్యద్ జ్ఞానంబు తోడ నుదితుండయ్యెన్"
"ఆ యమునా ద్వీపంబున న
మేయుడు కృష్ణుడయి లీలమెయిం కృష్ణద్వై
పాయనుడన బరిగి వచ
శ్రీయుతుడు తపంబునంద చిత్తము నిలిపెన్"
"పరాశరుండు సత్యవతి కోరిన వరంబు లిచ్చి నిజేచ్ఛ...
జాతీయం-అంతర్జాతీయం
లోక బాంధవా!
ముకుళితమై నిశాకరుని ముగ్ధ దరస్మిత రేఖ మాసెనే!
బకములు దేవకన్యలటు వ్రాలు సరస్సున లేత ప్రొద్దునన్
వికసితమయ్యు మంచుతెర వీడదు పంకజబాల; దాని మే
నొక కిరణమ్ము సోకి అరుణోదయమైనది లోకబాంధవా!
సకల వనాంత వృక్షము లచంచల యోగినులై,...