Sunday, January 29, 2023

Maa Sarma

590 POSTS0 COMMENTS
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

అస్తమించిన ‘అపర సత్యభామ’

అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ ఆమెను మహానటిగా నిలబెట్టాయిఎవరికీ తలవంచని మనస్తత్వం, అందరినీ సమానంగా చూసే సమదృష్టి సత్యభామ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఊహాచిత్రాలు గీసుకోవడం తప్ప ఏమీ ఎరగం. ఆత్మగౌరవం, అమాయకత్వం, అందం...

తెలుగువారికి భారతరత్న దక్కదా?

శిఖరాలను సన్మానించరా?ఎన్టీఆర్, పీవీ, ఘంటసాల, అక్కినేని వంటి యోగ్యులు ఎందరో మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు. మహానటుడు,మహానేత ఉదయించిన గొప్ప రోజు. ఇది శత జయంతి పూర్తయ్యే ఏడు.  మరో మహానటుడు అక్కినేని నాగేశ్వరావు...

‘ఆస్కార్’లో చోటు దక్కిన నాటు నాటు…

తెలుగు సినిమాకు అఖండ ఖ్యాతిలగాన్ తర్వాత అస్కార్ కు నామినేటైన చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో మన పాట నిలిచింది, గెలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' పాటకు...

ఐటీ ఉద్యోగుల ఇక్కట్లు

ఉద్యోగాలు పోయినవాళ్ళలో మనవాళ్ళు 40 శాతంమందిరెండు మాసాలలో కొత్త  ఉద్యోగం, లేకుంటే ఇంటిదారివీసా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారతీయులు ఆర్ధిక మాంద్యం చుట్టుముడుతున్న వేళ అగ్రరాజ్యంలో అస్మదీయులు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా...

తగ్గుతున్న సంతానోత్పత్తి

ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒక కారణంచిన్న కుటుంబం చింతలుండవనేది మరోటిఆర్థిక స్థితికీ సంతానప్రాప్తికీ మధ్య సమన్వయం ఇంకోటి జనాభాలో ఒకటవ స్థానంలో ఉన్న చైనాకు మనం దాదాపుగా సమానంగా వచ్చేశాం. త్వరలో ఆ...

నిరుద్యోగిత భయపెడుతోంది

పట్టణాలలో పరిస్థితి మరింత దారుణంకరోనా, యుద్ధం, ఇతర మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ మందగమనం దేశంలో నిరుద్యోగిత పెరిగిపోతోందని  నివేదికలు చెబుతున్నాయి. మొన్న డిసెంబర్ నాటికి ఈ రేటు 8.3 శాతానికి ఎగబాకిందని 'సెంటర్...

పాపం పాకిస్తాన్ ప్రజలు!

శత్రుత్వం పాలకులతోనే  కానీ ప్రజలతో కాదుతప్పులు నిజాయితీగా ఒప్పుకుంటే మంచిదేగాగతం మరచి ఆపన్నహస్తం అందించడం భారత సంస్కారం ఒళ్ళంతా వరుస దెబ్బలు తిన్నాక తత్త్వం బోధపడినట్లు పొరుగు దేశం పాకిస్తాన్ శాంతిమంత్రం వినిపిస్తోంది....

పేద ఇంట్లో ప్రమిద వెలిగిస్తుందా నిర్మలమ్మ?

ప్రధాని మధ్యతరగతి పక్షపాతి అంటున్నారు ఆర్థికమంత్రిచేతలలో పక్షపాతం చూపిస్తే సంతోషించాలని ఉందిఅన్ని ప్రభుత్వాలూ మాటల్లోనే ఉపకారం, చేతల్లో అపకారంరైతుకు వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నిరూపించాలి మధ్యతరగతి కష్టాలు నాకు తెలుసంటూ కేంద్ర...
- Advertisement -

Latest Articles