Friday, June 9, 2023

సాదిక్

222 POSTS0 COMMENTS
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

బీఆర్ఎస్ లో చేరిన గిరిధర్ గమాంగ్ కుటుంబం

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో ఒడిషా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తో పాటు ఇతర ప్రముఖ నేతలు బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో శుక్రవారంనాడు చేరారు. రాజకీయ...

దేశప్రజల తలరాతలు మార్చడానికే బీఆర్ఎస్: కేసీఆర్

అన్ని వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి ఎందుకు లేదు? ఆంధ్ర నాయకులు బీఆర్ఎస్ లో చేరిన సందర్బంగా కేసీఆర్ ప్రసంగం బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నియామకం భారత దేశ ప్రజలందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకోసమే...

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం

పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ కుమారస్వామి,  ప్రకాష్ రాజ్ హాజరు 14న దిల్లీ కార్యాలయం ప్రారంభం బారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) ఆవిర్భావం సందర్భంగా అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారంనాడు చేసిన ప్రసంగంలోని...

తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు:కేసీఆర్

భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26 న జరుపుకునే, " రాజ్యాంగ దినోత్సవం" సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుడు, భారత రత్న డా.బి.ఆర్...

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బారత రాష్ట్ర సమితిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జరిగిన ఒక మహాసభ తీర్మానం జయజయధ్వానాల, మిన్నంటిన చప్పట్ల మధ్య ఆమోదించింది. కేసీఆర్ వెంటనే దిల్లీకి...

దసరానాడు జాతీయ పార్టీని ప్రకటించనున్న కేసీఆర్‌

ఈ నెల 5న దసరా పండుగ రోజున టీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ ఆదివారం సమావేశమయ్యారు. భేటీకి మంత్రులు, ఎంపీలతో పాటు...

లోక్ మత్ యజమానితో కేసీఆర్ భేటీ

మహారాష్ట్ర రాజకీయ నాయకుడు,  రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘లోక్ మత్’ మీడియా సంస్థల చైర్మన్., విజయ్ దర్డా’ గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. తెలంగాణ లో...

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ దీవెనలు: కేసీఆర్ ఆకాంక్ష

తెలంగాణ రాష్ట్ర పండుగ, బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి)  సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి,  ఆడుతూ పాడుతూ...
- Advertisement -

Latest Articles