Dr. Devaraju Maharaju
అభిప్రాయం
ఫేక్ వర్సెస్ రియల్
అబద్ధం – మందబలంతో అధికారంలో ఉన్నప్పుడు మనం వింటున్నది, చూస్తున్నది అబద్ధమా? నిజమా? అని తేల్చుకోలేక సతమతమౌతున్నాం. అబద్ధాలు విస్తృతంగా వ్యాపింపజేస్తున్న ఈ కాలంలో వాస్తవాల్ని గుర్తించడం సామాన్యుడికి కష్టమవుతూ ఉంది. పీల్చే...
జాతీయం-అంతర్జాతీయం
దేశాన్ని సానిటైజ్ చేద్దాం!
ఆవు పేడ తిని, గోమూత్రం తాగుతున్న హరియాణా డాక్టర్లు
ఈ దేశానికి కొత్త వైరస్ సోకింది.
జాగ్రత్తగా ఉండండి!
ఇది ప్రశ్నను కాపు కాచి హత్య చేస్తుంది
ముస్లింలు, మైనార్టీలు, దళితులపై
బాహాటంగానే దాడి చేస్తుంది
ఊపిరి పీల్చుకుంటే వదలనివ్వదు
వదిలితే పీల్చుకోనివ్వదు...
అభిప్రాయం
మాల్గుడి సృష్టికర్త ఆర్. కె. నారాయణ్
ఇండియన్ ఇంగ్లీషు సాహిత్యానికి మూల స్తంభాలైన ముగ్గురు మహారచయితల్లో ఆర్ కె నారాయణ్ ఒకరు. మిగతా ఇద్దరు ముల్క్ రాజ్ ఆనంద్, రాజారావు. అర్కే నారాయణ్ పేరు వినగానే ‘మాల్గుడి’ గుర్తుకొస్తుంది. మాల్గుడి...
అభిప్రాయం
శాస్త్రవేత్తల్లో మతవిశ్వాసాలు
ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ శివం ఒక స్వామీజీ సమక్షంలో...
సైన్సు ఒక్కటే సైన్సును సమర్థిస్తుంది. అవసరమైతే విభేదిస్తుంది. తప్పిదం జరిగితే ఒప్పుకుంటుంది. సరిదిద్దుకుంటుంది. ఈ చర్య నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మతానికి ఆ...
అభిప్రాయం
మా‘నవ’వాదానికి వెన్నెముక – సైన్స్
నువ్వో మతంలో పుట్టావు. నేనో మతంలో పుట్టాను.
నీకో దేవుడున్నాడని నీకు మీవాళ్ళు చెప్పారు
నాకో దేవుడున్నాడని నాకు నావాళ్ళు చెప్పారు
నీకు నువ్వు పుట్టిన ఊరు, దేశం ఉన్నాయి
నాకూ నేను పుట్టిన ఊరు, దేశం ఉన్నాయి
నీకు...
జాతీయం-అంతర్జాతీయం
జీవ-జీవన రహస్యాలు
విజ్ఞానశాస్త్రం కవిత్వం లాంటిదే
అయితే -
పదాలే కొంచెం భిన్నంగా ఉంటాయి.
అర్ధం కాకుండా ఉండి ,
కొంచెం భయపెడతాయి.
పదాలు చిన్నవే-
వచనాలు నిర్వచనాలు చిన్నవే
అర్ధాలే.. లోతుగా, ఎత్తుగా, పొడవుగా వివరంగా, విశాలంగా...
అభిప్రాయం
మనిషికీ, సత్యానికీ ఉన్న బంధమే సైన్సు: గ్రాంసి
విషయమేదైనా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి – అని చెపుతారు. సమాజమే విభజింపబడి ఉంది. ఆర్థిక బలవంతులు, నిరుపేదలు, పెట్టుబడిదారులు, శ్రమజీవులైన వర్కర్లు, ప్రజాపక్షం వహించేవారు, ప్రభుత్వాలకు భజనచేసేవారు, ప్రగతిశీల భావాలు గలవారు,...
జాతీయం-అంతర్జాతీయం
పుస్తకం
భూమిలో విత్తనం మొలకెత్తినట్టు
మేధస్సులో పుస్తకం మొలకెత్తుతుంది
విత్తనం-భూమిలో పాతిపెట్టే పుస్తకం!
పుస్తకం-మస్తకంలొ దాచిపెట్టే విత్తనం!!