Monday, June 5, 2023

రవికుమార్ దుప్పల

30 POSTS0 COMMENTS
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

భారత్ జోడో యాత్ర

విధి విచిత్రం అంటే ఇదేనేమో! సరిగ్గా పుష్కర కాలం కిందట ఇదే పని చేస్తానని కాంగ్రెస్ వీర విధేయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ అన్నప్పుడు వద్దనిగాక వద్దని రెండు చేతుల్తో అడ్డుకుని,...

ఉచితాలు అనుచితమా?

దక్కన్ హెరాల్డ్ లో ప్రచురించిన కార్టూన్ సరిగ్గా రెండు దశాబ్దాల కిందట అంటే 2002లో నరేంద్ర మోడి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వేళ్లూనుకుంటున్నప్పుడు గోధ్రావద్ద సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలుబండిలో దారుణ అగ్ని ప్రమాదం...

మన మిడిమేళపు మీడియా

రెండు పాములు రోడ్డుమీద సయ్యాటలాడుతూ పక్కనే ఉన్న చెరువులోకి దిగి సరససల్లాపాలను కొనసాగించుకుంటుంటే ఒక ప్రబుద్ధుడు తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. వాటి వ్యక్తిగత ఆనందాన్ని ఛేదిస్తూ, జంతువుల...

రికార్డుల వేటలో మోడి ప్రభుత!

మన గౌరవ ప్రధాని మోడీకి రికార్డులంటే గొప్ప సరదా. ఇప్పటివరకు భారతదేశంలో ఏ ప్రధానీ చేయలేని, చేయని, చేయకూడని పనులన్నీ చేయడం ద్వారా చరిత్ర సృష్టించాలని భావిస్తున్నట్టుంది. ఇంతవరకు ప్రధానమంత్రి పదవి చేపట్టిన...

ఇదే మన ప్రస్తుత భారతం!

మన దేశం ప్రస్తుతం ఇలా నడుస్తున్నదని చెప్పడానికి దృష్టాంతాలనదగ్గ కొన్ని విషయాలు ఈ జూలై మాసంలోనే జరగడం యాదృచ్చికమే కావచ్చు కాని, వాటిని ఒక దగ్గర పెట్టి చూడడం కొన్ని కొత్త ఆలోచనలకు...

వారు చేసే తప్పు.. మనం చేస్తే ఒప్పు

పాలక పక్షాలకు తాము చేస్తున్న పాలన కార్యక్రమాలన్నీ సవ్యంగా కనిపించడం, ఆ పథకాలలో అంతులేని అవినీతి దాగివుందని, పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన పనులని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం రాజకీయాలలో రివాజు. తాము చేస్తున్న పనులు...

సభ ముగిసింది.. సందేశం చేరింది..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు ప్లీనరీ ఏర్పాటు చేసుకుంది. గడిచిన పన్నెండేళ్లుగా జగన్ రోడ్డుమీద నిలబడితే తండోపతండాలుగా జనం చేరడం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నదే. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా...

కార్పొరేట్ల మాయ.. గ్రేడ్ల గారడీతో విద్యావ్యవస్థకు తుప్పు

మార్కులు కాదు... కావాలి మార్పు! పదో తరగతి ఫలితాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనా, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ పైనా విమర్శలు చేస్తున్నవారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇకనుంచి రాష్ట్రంలో జరిగే వార్షిక...
- Advertisement -

Latest Articles