Saturday, January 29, 2022

Jaya Vindhyala

10 POSTS0 COMMENTS
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

నాగచైతన్య, సమంతల విడాకులు సరే, అసలు పెళ్ళి నమోదు చేసుకున్నారా?

ఎవరు చరిత్రహీనులు-7 సమంత - నాగచైతన్య ప్రేమకు ప్రతిరూపాలు ఎక్కడ చుసినా ఈ రెండు పేర్లు ప్రముఖంగా వినిపించాయి, వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు అందమైన జంట, క్యూట్ కపుల్, ప్రేమగల జంట, ప్రేమకు చిరునామా వీరే అని...

న్యాయమూర్తులను ప్రశ్నించడమే కోర్టు ధిక్కారమా?

హైదరాబాద్ లో నరనస ప్రదర్శన చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు ఎవరు చరిత్రహీనులు - 6 బాధితులు పోలీసులను, న్యాయస్థానాలను, ఇతర సంబంధిత అధికారులను, ఇతర వేదికలను సంప్రదిస్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తారు....

ఎవరు చరిత్ర హీనులు – 5

చిన్నారి హత్యాచారోదంతంలో ఎవరు దోషులు?నిందితుడు రాజుని ఎక్ కౌంటర్ చేయాలనన్నమల్లారెడ్డి, రేవంత్ రెడ్డి బాధ్యత ఏమిటి?అరెస్టు చేశారని ఒక సారీ, చేయలేదని మరో సారీ ప్రకటనలు ఎందుకు?ఈ నేరం వెనుక మాదకద్రవ్యాలూ, తాగుడు...

ఎవరు చరిత్ర హీనులు-4?

రైతుల భూములతో చెలగాటం ఆడుతున్న తహసీల్దార్ కథక్వారీ యజమానుల ఎత్తుగడలు, రైతులకు అన్యాయంప్రభుత్వమే నిజం నిగ్గు తేల్చాలి ‘‘మా భూముల్లో క్వారీ బ్లాస్టింగ్ రాళ్లు పడుతున్నాయి, క్వారీని తొలగించండి’’ అని తహశీల్దార్ ని అడిగితే......

చరిత్ర హీనులు ఎవరు?

3వ భాగం­­ ఇది యథార్థ కథనం. 1జులై 2021 నాడు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మర్పల్లి గ్రామం నుంచి పదిహేను మంది దళితులు వచ్చి పౌరహక్కుల ప్రజా సంఘం నాయకులను కలుసుకున్నారు....

ఎవరు చరిత్ర హీనులు?

రెండో భాగం                                   పౌర హక్కుల ప్రజా సంఘం - తెలంగాణ రాష్ట్రం, ...

ఎవరు చరిత్ర హీనులు?

మొదటిభాగం రాచకొండ పరిధిలోని రామన్నపేట సర్కిల్ కు చెందిన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో జూన్ 18, 2021 న షెడ్యూల్డ్ కులానికి (మాల), ప్రొటెస్టెంట్ మతానికి చెందిన మరియమ్మ (45) మృతి చెందింది...

ఆ ఆరుగురు …..

50 నుండి 60 మధ్యన వయసు ఉండే ఆరుగురు వ్యక్తులు చ్చాయ్ తాగుదాము అని వస్తారు. ఛాయ్ వాలాకు ఆర్డర్ ఇస్తారు, ఇంతలో ఆరుగురిలో నుండి ఇద్దరు డబ్బులు ఇచ్చేటందుకు పోటీ పడతారు....
- Advertisement -

Latest Articles