Dr. N. Bhaskara Rao
జాతీయం-అంతర్జాతీయం
50వ వర్ధంతి, అయినా మరచిపోలా కాకానిని
నాగులపల్లి భాస్మరరావు
ముదునూరు – న్యూఢిల్లీ
కాకాని వెంకటరత్నంగారు చనిపోయి 50 సంవత్సరాలయింది.
అయినా ఆయన గురించి గుర్తుచేసుకునే వాళ్లు, ఆలోచించే వాళ్లు, ఆయన్ని గురించి వ్రాయాలనుకునే వాళ్లు ఎంతో మంది. నేను ఎన్నోసార్లు వ్రాశాను...
జాతీయం-అంతర్జాతీయం
నిన్నటి లిటిల్ రిపబ్లిక్ లకు ఏమైంది? వాటికి గౌరవనీయమైన గొంతుక అత్యవసరం!
దేశ రాజకీయాలలో వెంకయ్య నాయుడిది బహు ప్రశాంతమైన, వివేకవంతమైన వాణి. రాజ్యసభ అధ్యక్షుడిగా అయిదేళ్ళు వ్యవహరించినా కూడా ఆయన తన అస్థిత్వాన్ని ఎన్నడూ విస్మరించలేదు. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన ఆయన యువతరంతో, పాతతరంతో,...
అభిప్రాయం
ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే కాదు
ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయన్నది ముఖ్యంఎన్నికల కమిషన్ పనితీరు ప్రధానంఅభ్యర్థుల నైతిక విలువల స్థాయి కీలకంపార్టీల ప్రజాస్వామ్య స్పృహ నిర్ణాయకం
డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు
ప్రజాస్వామ్యానికి మూలం ‘వియ్ ద పీపుల్ (We, the people)’ అనే...
అభిప్రాయం
నమ్మలేని నిజాలే ప్రగతికి మూలాలు, సి నరసింహారావు లేడనే నిజం కూడా!
నాగులపల్లి భాస్కరరావు
ముదునూరు, న్యూఢిల్లీ
చల్లగుళ్ళ (రేపు) నరసింహారావు (సినరా) మంచి మిత్రుడు - ఎంతో మందికి, ఎన్నో సంవత్సరాల నుంచి. మిత్రుడికి పర్యాయపదం కూడా. ఈ రోజుల్లో అట్లాంటి మిత్రుడు ఉండటం అరుదు. ఆయన...
అభిప్రాయం
మన గణతంత్రం గాడి తప్పుతోందా?
సగం గ్లాసు ఖాళీగా ఉన్నట్టుంది పరిస్థితితెలియకుండానే అధ్యక్ష బాటలో నడుస్తున్నామా?మంచి గతమున కొంచెమేనోయ్ అనడం సమంజసమా?గాంధీ, నెహ్రూలను భ్రష్టుపట్టించడం భావ్యమా?
ఈ సారి రిపబ్లిక్ డే (26 జనవరి 2022)కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది....
అభిప్రాయం
ప్రపంచ సంస్థల సూచీలలో ర్యాంక్ లను పట్టించుకోకుండా ఉందామా?
ఖండించడం, ఓట్రించడం, ఎదురుదాడి చేయడం మంచిదా?ప్రభుత్వమే అధ్యయనం చేసి ప్రపంచ సంస్థలకు సమాధానం చెప్పాలా?దేశీయ సంస్థలనూ, ప్రవీణులనూ ప్రోత్సహించాలా?
వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండే ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్న నాయకుడు కానీ...
జాతీయం-అంతర్జాతీయం
టెలికాం వైతాళికుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి
దేశంలోని ప్రధాన నగరాలలో తన ముద్ర వేసిన దార్శనికుడుప్రజలను వ్యవస్థీకృతం చేయాలని తపించిన ప్రవీణుడుఅరవై ఏళ్ళుగా టెలికాం రంగంలో ఎదురులేని ధీరుడుఎదిగిన కొద్దీ ఒదిగి ఉన్న మహనీయుడు
త్రిపురనేని హనుమాన్ చౌదరి అద్భుతమైన వ్యక్తి....
అభిప్రాయం
భారత్ అగ్రరాజ్యం కాకుండా నిరోధిస్తున్నఅవరోధం ఏమిటి? రాజకీయాలకు అతీతమైన దృక్పథం లేకపోవడమేనా?
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్ ఏ మషేల్కర్ దేశంలోని శాస్త్ర-సాంకేతికవేత్తలలో ప్రముఖులు. దేశంలోని అత్యున్నత పదవులను ఆయన అలంకరించారు. భారత జాతీయ శాస్త్ర అకాడెమీ (నేషనల్ సైన్స్ అకాడెమీ) అధ్యక్షులుగా, శాస్త్ర,...