Friday, June 9, 2023

Krishna Rao Nandigam

13 POSTS0 COMMENTS
నందిగం కృష్ణారావు ప్రముఖ నవలా రచయిత, కథకుడు. ప్రఖ్యాత న్యాయవాది. మొబైల్: 93930 22245

ఇంకా తెల్లవారని రాత్రుళ్ళు

వ్యంగ్యం పొద్దున్నే నిద్దర్లో కలవరించడం మొదలు పెట్టాడు కరుణాకరం. అలనాడెప్పుడో నిన్ను అడవిలో వదిలేసి  రమ్మన్నాను కదా లక్ష్మణుడ్ని? ఎంత మోసం? ఎంత మోసం? అన్న మాటనే ధిక్కరిస్తాడా? అన్నయ్యది తమ్ముడయ్యది, దున్నయ్యది, ఎవరైతేనేం, ఇది క్షమించరాని...

దరిద్ర నారాయణులకు దండాలు!

వ్యంగ్యం       మన దేవుణ్ణి  మనం కాపాడితే, మన దేవుడు మనని కాపాడుతాడు.       పరాయి దేశస్తులొచ్చి మన ఇళ్ళూ, ఊళ్ళూ, ఆ మాటకొస్తే మన దేశాన్ని కొల్లగొట్టి, మన మతాన్ని మనకి కాకుండా చేశారు....

ఓటుకు జబ్బు చేసింది!

ఇదీ వరస... వ్యంగ్యరచన ‘‘ఓటుకు నోటు ఓటుకు నోటు ఓటుకు నోటు’’ ఊరు సినిమాహల్లా మారిపోయిందా? లేకపోతే బ్లాక్ లో సినిమా టిక్కెట్ల అమ్మేవాళ్ళలాగా నోట్లిచ్చి ఓట్లు కొంటమేంటి? అని ఊరంతా గుడ్లు తేలేసి నోళ్ళు వెళ్లబెట్టారు. కాదంటే చెప్పండి, ‘‘నోటుకు పట్టుచీర నోటుకు పట్టు...

కార్పొరేట్ హ్యూమన్ ఫేస్

ఆకలితో ఎవరూ చావడానికి వీల్లేదు. ప్రజల ఆకలి తీర్చేలా ప్రభుత్వం ఏం చేయ్యదలచిందో తక్షణం చెప్పాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందరి ఆకలి తీర్చాలంటే మేం కడుపు కట్టుకొని పడుండాలి. ప్రభత్వం విధించే పన్నులు...

మందులేని జబ్బు

వ్యంగ్య రచన వాళ్ళ దగ్గర ప్రతి జబ్బుకీ ఒక మందుంది. తల పొటొస్తే ఒకరు తొడపాశం పెట్టి తగ్గించేవారు. తొడ మండుతోందంటే ఇంకొకడు చెవి మెలేసి తగ్గించేవాడు. చెవి పోటంటే చెవెక్కడ కత్తిరస్తారోనని భయపడి,...

కమ్యూనిస్టు గాడిద

కథ చాకలి రాములుకు పూట గడవటం కష్టమయిపోయింది. అతని పరిస్థతి పూర్తిగా దిగజారిపోయింది. ఎంత  దిగజారిపోయిందంటే తను, తన కుటుంబం వారానికి నాలుగు రోజులు పస్తులుండాల్సి వస్తే గాడిదను మాత్రం వారం అంతా పస్తులుంచే...

నాలుగో సింహం

వ్యంగ్యరచన ఒక్కొక్క అబద్ధం ఒక్కో రూపం తీసుకుంటుంది. కలలోనా, ఇలలోనా తెలవదు. కానీ అతను బోనెక్కి కూర్చున్నాడు.‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం’ అన్నాడు శ్రీశ్రీ.  ‘‘నేను ఏ పాపం చెయ్యలేదు. రాజ్యం కోసం యుద్ధం...

నీలాకాశాన్ని కొలిచే కొలబద్ద

వ్యంగ్యరచన కరోనా తగ్గింది కదానని సూర్యారావు భార్యని తీసుకొని సూపర్ మర్కెట్ కి వెళ్ళాడు. ‘‘ఎన్నాళ్ళైందోనండీ పిల్లలకి పంటికిందికి మంచి వంటలు చేసిపెట్టి...తిండికి వాచిపోయి ఆవురావురంటున్నారు’’ అని బాధపడింది శ్రీదేవి. పిల్లలేం కర్మ! తనకి మాత్రం ఏదో...
- Advertisement -

Latest Articles