Wednesday, May 25, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

216 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

“తపన”

చంద్రకాంతిలోదీపమెందుకు  సూర్యకాంతిలోదివిటీఎందుకు నీ ప్రేమజాజ్వల్యమానంలో కాంతికోసంనాతపనఎందుకు? Also read: “యుగాది” Also read: “మునక” Also read: “యుగ ధర్మం” Also read: “శరణం గచ్ఛామి” Also read: “యానం”

“యుగాది”

ఉగాదిగా మారిన యుగాది మన తెలుగు సంవత్సరాది అనాదిగా సంకురాత్రి చలి తీరిపోగానే లే ఎండలు చురుక్కు మనే వేళ మోడువారిన మొక్కలన్నీమోసులెత్తి నేల తల్లి, ప్రకృతి మాతలు నేటికి పచ్చ పచ్చని చీరలు సింగారించి నవ వధువుల్లా, ముత్తైదువుల్లా...

“మునక”

నీవు తప్ప మరెవరూ వద్దనుకున్నాను నీకు పూర్తిగా విరుద్ధ మైందే దగ్గరైంది. పరస్పర విరుద్ధాల్ని ఆహ్వానించ గలిగిన నాకు ఏదైనా ఫరవాలేదనుకున్నాను. ముచ్చటగా మూడోసారి మునిగిపోయాను. Also read: “యుగ ధర్మం” Also read: “శరణం గచ్ఛామి” Also read: “యానం” Also...

“యుగ ధర్మం”

నేను పునర్జన్మను నమ్ముతాను కర్మ సిధ్ధాంతం పాటిస్తాను నా ధర్మం మంచిగా ఉండడం అధర్మాన్ని వ్యతిరేకించడం అంటే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలపై అదుపు ధర్మంగా అర్థ కామాలను మోక్షాన్ని సాధించడం. నా దేవుడు తొమ్మిది సార్లు తొమ్మిది రూపాల్లో...

“శరణం గచ్ఛామి”

బాధ పెడితే హింస ఆత్మహత్య స్వహింస అహింసతోనే బాధలేని జీవితం. ప్రేమ ఉంటే హింస ఉండదు అహింస అంటే  ప్రేమేగా. సంఘం శరణం అంటే శత్రువులు మాయం బుద్ధిని శరణు వేడితే మంచి చెడు అవగాహన ఆ విచక్షణతో  తెలుస్తుంది ధర్మం మన రక్షణకే...

“యానం”

రాగద్వేషాల వెలుగు చీకట్లతో పుట్టి పెరిగిన స్థితిగతులలో జీతభత్యాలతో పిల్లా పాపలతో నిత్య నైమిత్తిక జీవనం తృప్తికరం. అంతర్లోకం ఎడతెగని అరుణ రాగం యమ పాశాన్ని మీరిన బంధం ప్రేమ శక్తిని చాటే పాంచజన్యం దాచినా దాగని మనోరంజిత...

“ముక్తి”

సామర్ధ్యం సంపాదించు శ్రద్ధగా పనిచెయ్యి అదే కర్మయోగం. పూజలు, యాత్రలు కాదు అందరిలో భగవంతుడిని చూస్తూ భగవంతుని ప్రేమించినట్లుగా అందరినీ ప్రేమించు అదే భక్తియోగం. కోరికలను అణచడం కాదు ప్రపంచ తత్వం గ్రహించి కోరిక పుట్టకుండా ఉండడం జ్ఞానయోగం అదే జీవన్ముక్తి. Also read: “సమగ్రం” Also read: “సంభవామి యుగే...

“సమగ్రం”

అమ్మ ప్రేమ అన్నం నాన్న దనం అనుపానం ఏది కొరవడినా రుచి శూన్యం. Also read: “సంభవామి యుగే యుగే” Also read: “అభయం” Also read: “బాంధవ్యం” Also read: ‘యువత – భవిత’ Also read: “నార్సిసస్”
- Advertisement -

Latest Articles