వీరేశ్వర రావు మూల

23 POSTS0 COMMENTS
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం
ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.
జాతీయం-అంతర్జాతీయం
ప్రస్థానం
పాద యాత్ర లన్నీ
అధికార ప్రస్థానానికి తీర్ధ యాత్రలే
పేరుకి ప్రజాస్వా మ్యమే
అంతర్లీనంగా సాగేది
వారసత్వమే!
ఎన్నికల ముందు పొత్తులు
కమలానికి తొత్తులు
ఏవో నక్క జిత్తులు
పార్టీ లన్నీ అధికార ఉన్మత్త...
జాతీయం-అంతర్జాతీయం
భ్రమరావతి
ఫొటో రైటప్: డిజైన్ లో అమరావతి నగరం
కళ్ళ ముందే రాజధాని కలలు
కూలుతున్న చప్పుడు!
విడి పోయి ఓడి పోయాము
ఏ బంగారు భవిష్యత్ కోసం
పచ్చని నేల నెర్రలు గా
చీలి పోయిందో!
ప్రవాహంలా...
జాతీయం-అంతర్జాతీయం
అవ “మానాలై”
ఇప్పుడంతా
బహిరంగమే
అంగాలు
అంతరంగాలు
బహిరంగమే !
బహిరంగ మలాలై
బహిరంగ మూత్రాలై
దారి పక్క దిగబడిన
దుఃఖాలై
వాహనాల వెలుతురు
పడగానే
లేచి నించున్న
అవ మానాలై
మళ్ళి మళ్ళి
మోసపోయిన
మానాలై
అధికారులేదో...
అభిప్రాయం
ఆర్ ఆర్ ఆర్ : కొట్టొచ్చినట్టు కనిపించిన కథలేని లోటు
భారీ అంచనాలతో ఎట్టకేలకు విడుదలయ్యింది రణం, రౌద్రం, రుధిరం.
ఇద్దరు సూపర్ స్టార్స్ ,అదిరిపోయే విజువల్స్, టెక్నికల్ డిపార్ట్ మెంట్ పనితనం అడుగడుగునా కనిపిస్తుంది.
నాటు పాటకి డాన్స్ కంపోజింగ్ అద్భుతం. కొమురం భీముడో పాటకీ...
జాతీయం-అంతర్జాతీయం
యుద్దమంటే మనిషే పంచభూతాలకూ…
యుద్దమంటే
తల్లికి బిడ్డ దూరమయిపోవడం
యుద్దమంటే
భార్య కి భర్త దూరమయిపోవడం
యుద్దమంటే
నేస్తానికి నేస్తం దూరమయిపోవడం
యుద్దమంటే
భయం పడగ నీడలో జాతులు
వణికీ పోవడం
యుద్దమంటే
చరిత్ర
పుడమి...
జాతీయం-అంతర్జాతీయం
దూరం
పదే పదే
ముసలి పార్టీ ని దెప్పి ఏం
లాభం ?
మా కమలం వికసించాక
ఎవరు ఎటు పోతేనేం ?
విభజన హామీల పాతర
ఎప్పుడో జరిగిపోయింది !
కమలానికి
ఇప్పుడు జాతీయ జాతర
జాతరలో అన్ని...
జాతీయం-అంతర్జాతీయం
కాలం ఆగిపోయింది
అతను ఒంటరిగా కూర్చున్నాడు. నాలుగు గోడల మధ్యన. నాలుగు గోడలకి నాలుగు క్యాలెండర్లు తగిలించి ఉన్నాయి.
అన్నింటి లో ఒకటే తేది
20.11.2020
తరువాత ఎవరూ క్యాలెండర్ మార్చలేదు. మార్చే వాళ్ళు లేరు. మార్చే...
జాతీయం-అంతర్జాతీయం
అంతర్వాహిని
తమస్సును తొలగించే ఉషస్సు తొలి కిరణం పుడమిని తాకింది !
తొలి భానుడి చైతన్యం తో కనులు తెరిచింది రాధ
ఆమె సంకల్పం ఈ రోజు అన్ని తరువులూ పుష్పించే విరులతో అలంకరించాలనీ
రాధ...