Monday, November 28, 2022
Home Tags Narendra modi

Tag: narendra modi

సెతల్వాడ్, శ్రీకుమార్ అరెస్ట్ ల వెనుక కక్షసాధింపు ధోరణి

శ్రీకుమార్, సెతల్వాడ్, సంజీవ్ భట్ సుప్రీంకోర్టు తీర్పుపైన అమిత్ షా వ్యాఖ్యానించిన వెంటనే అరెస్టులుఅత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను వాడుకున్న పోలీసులు నేరపూరితమైన కుట్రతో సహా ఐపీసీ కింద అనేక సెక్షన్ల ప్రకారం నేరాలు చేశారంటూ...

అన్ని మతాలనూ గౌరవిస్తామంటున్న బీజేపీ

నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ గల్ఫ్ దేశాల ఆగ్రహం కారణంగా ఇద్దరు ప్రతినిధుల తొలగింపుమహమ్మద్ ప్రవక్తపైన నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ అవాకులు చెవాకులుపెద్దలు సంతోషిస్తారనుకొని రెచ్చిపోయిన ప్రతినిధులు విద్వేష ప్రసంగాలకైనా ఒక పరిమితి ఉంటుందని...

హార్దిక్ పటేల్ గుజరాత్ లో బీజేపీని గట్టెక్కిస్తారా?

ఇరవై ఎనిమిది ఏళ్లుగా గుజరాత్ లో తిరుగులేని విధంగా ప్రతి ఎన్నికలలో బీజేపీ  విజయం సాధిస్తూ అక్కడ కాంగ్రెస్ పార్టీనికోలుకోకుండా చేస్తూ వస్తున్నది. అయితే మొదటి సారిగా, ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ...

కాంగ్రెస్ ను చూసి జడుసుకుంటున్న బీజేపీ

సోనియా, రాహుల్ కు ఈడీ నోటీసులపై రేవంత్ వ్యాఖ్యమోదీని గద్దె దింపే ఉద్యమానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందన్న టీపీసీసీ అధ్యక్షుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్సే కలలోకి...

ఉక్రెయిన్ తో రష్యా ఉక్కిరిబిక్కిరి

మోదీ, మేక్రన్ ఆలింగనం ఉక్రెయెన్ పైన దండయాత్ర తలపెట్టడంలో రష్యా అధినేత పుతిన్ లక్ష్యం ఏమిటి? ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేరకుండా అడ్డుకోవడం ఒకటి. ఉక్రెయిన్ దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ఇతోధికంగా నిర్ణయాధికారాలు...

జమ్మూ-కశ్మీర్ లో ప్రధాని పర్యటన

పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంగ్రామస్వరాజ్యం స్థాపించాలని పిలుపురసాయనాల నుంచి మాతృభూమికి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోదీ జమ్మూ-కశ్మీర్ లో పర్యటించారు. ఆదివారం నాడు జరిగినఈ...

మెరుగవుతున్న భారత్-బ్రిటన్ సంబంధాలు

గుజరాత్ నుంచి బారత్ పర్యటన మొదలు పెట్టిన బోరిస్ జాన్సన్రెండు రోజుల పాటు భారత్ పర్యటనమోదీ-జాన్సన్ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలకు కీలకం రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్...

యూపీ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ యోగి రెండో సారి ప్రమాణస్వీకారం

37 ఏళ్ళలో వరుసగా రెండు విడతల ప్రమాణం చేసిన తొలి ముఖ్యమంత్రిఉపముఖ్యమంత్రులుగా ఒక వెనుకబడినకులాలనేత, ఒక బ్రాహ్మణ నేత యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 37 సంవత్సరాలలో ప్రప్రథమంగా ఒకే వ్యక్తి రెండో...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles