Monday, November 28, 2022
Home Tags Narendra modi

Tag: narendra modi

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే…..

ఇండియా టీవీ ‘వాయిస్ ఆఫ్ ది నేషన్’ ఒపీనియన్ పేరిట జూలై 11 నుంచి 24 వరకు జరిపిన అభిప్రాయా సేకరణలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మరోసారి మోదీ ఘన విజయం...

ప్రతిపక్ష ఐక్యతకు మతత తూట్లు

అనూహ్యంగా మారుతున్న తృణమూల్ అధినేత్రి వైఖరిప్రతిపక్షాలను ఏకం చేస్తారనుకున్న నేత దూరం జరుగుతున్నారు భారత దేశంలో ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు ఏమి చేస్తారో, ఎప్పుడు ఏమంటారో, ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటారో తెలియదు. ఎవరి...

ద్రౌపది ముర్ము, మేడమ్ ప్రెసిడెంట్

రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళపల్లెలో జన్మించి రాష్ట్రపతి భవన్ లో నివాసం25న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము విపక్షాల ఉమ్మడిఅభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు....

నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ముర్ముకు 540 మంది ఎంపీలూ, సిన్హాకు 208 మందిభారత రిపబ్లిక్ చరిత్రలో రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ఎన్ డీ ఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవికి ఎన్నికైనారు. ప్రత్యర్థి యశ్వంత్...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్రం ప్రకటనపై మండిపడిన కేటీఆర్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం డబుల్ అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ...

హేయమైన హత్య

జపాన్ మాజీ ప్రధాని షింజో అబెపై కాల్పులు జరిపిన దుండగుడుమృత్యువుతో 5 గంటలు పారాడి ఓడిన రాజనీతిజ్ఞుడు తుపాకి హింస అనేది ఆ దేశంలో చాలా అరుదైనది. తుపాకుల వినియోగంపై కూడా అక్కడ ఎప్పటి...

కేసీఆర్ నామస్మరణతో ముగిసిన బిజెపి జాతీయ కార్యవర్గం

చలసాని నరేంద్ర  కరోనా మహమ్మారి కారణంగా పూర్తిస్థాయిలో రెండేళ్లకు పైగా సమావేశం కాలేకపోయినా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జులై 2, 3 తేదీలలో జరిగిన తీరు గమనిస్తే కేంద్రంలోనే కాకుండా, దేశంలో మూడింట...

షిండే ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రి

మహానాటకంలో అనూహ్యమైన మలుపుశివసేనను శివసాయుజ్యం చేయించాలని కమలనాధుల వ్యూహం మహారాష్ట్రలో సంభవించిన నాటకీయ పరిణామాలకు అనూహ్యమైన ముగింపు పలికింది బీజేపీ అధిష్ఠానం. శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే ను ముఖ్యమంత్రిని చేసి,...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles