Tag: narendra modi
జాతీయం-అంతర్జాతీయం
కేజ్రీవాల్ లక్ష్మీ- గణేశ నినాదం అతితెలివికి నిదర్శనం
కరెన్సో నోట్లపైన గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీ, గణేశుడి బొమ్మలు కూడా ముద్రిస్తే దేశం సంపద్వంతం అవుతుందంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాయడంలో రాజకీయం ఉంది. అతి తెలివితేటలూ...
జాతీయం-అంతర్జాతీయం
కార్పొరేట్ నిధులతో ప్రమాదభరితంగా విస్తరిస్తున్న ఫాసిజం
బాలగోపాల్ స్మారక సభలో అరుంధతీరాయ్
ఫాసిస్టు ధోరణులపై క్లిఫ్టన్ డి రొసారియో, మిహిర్ దేశాయ్, జాహా ఆరా ప్రసంగాలు
ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థలు మమేకం కావడం ఫాసిస్టు ధోరణులకు తార్కాణమని ప్రసిద్ధ రచయిత్రి, ఆలోచనాపరురాలు అరుంధతీరాయ్...
అభిప్రాయం
ములాయం సింగ్ యాదవ్ మరి లేరు
పది సార్లు అసెంబ్లీకీ, ఏడు విడతల లోక్ సభకు ఎన్నికైన ప్రజానాయకుడుఅత్యాచారంపైన వివాదస్పద వ్యాఖ్యలతో అల్లరైన అగ్రనాయకుడు
సోమవారం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన ములాయం సింగ్ యాదవ్ ఒక సోషలిస్టు యోధుడు. ‘నేతాజీ’గా...
జాతీయం-అంతర్జాతీయం
గంగానది ప్రక్షాళన
ఇంకా పూర్తి కావలసి ఉంది2022నాటికి పూర్తి చేస్తామని వాగ్దానంప్రధాని తలపెట్టిన ప్రాజెక్టు అవరోధాలు ఉంటాయా?
పరమ పవిత్ర గంగానదిని ప్రక్షాళన చేసి కాలుష్యరహితంగా తీర్చిదిద్ది, పవిత్రతను కాపాడుతూ గంగకు పూర్వ వైభవం తేవాలనే సంకల్పంతో...
అభిప్రాయం
భారత్ జోడో యాత్ర
విధి విచిత్రం అంటే ఇదేనేమో! సరిగ్గా పుష్కర కాలం కిందట ఇదే పని చేస్తానని కాంగ్రెస్ వీర విధేయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ అన్నప్పుడు వద్దనిగాక వద్దని రెండు చేతుల్తో అడ్డుకుని,...
జాతీయం-అంతర్జాతీయం
బెయిల్ ఇవ్వకూడని నేరం సెతల్వాడ్ చేయలేదు: సుప్రీంకోర్టు
‘ఈ కేసులో బెయిలు నిరాకరించదగిన నేరం ఏమీ లేదు‘ అని టీస్తా సెతల్వాడ్ కేసులో సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఆమెను రెండు నెలలకు పైగా గుజరాత్ లో కస్టడీలో ఉంచారు. ఆరు వారాల...
జాతీయం-అంతర్జాతీయం
బాబోయ్ బీహార్!
భాగస్వామి పక్షాన్ని మరోసారి మార్చిన నితీశ్తనను కొట్టక మునుపే తానే కొట్టిన ముఖ్యమంత్రినీతిమాలిన రాజకీయాలలో నువ్వా-నేనా?
రాజకీయ చదరంగానికి తాజాగా బీహార్ వేదికయ్యింది. మహారాష్ట్రలో ఇంకా ఆట సాగుతూనే ఉంది. ప్రస్తుతానికి బిజెపి -...
అభిప్రాయం
బీహార్ మోదీ కొంప ముంచుతుందా?
రెండువేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలలో బీజేపీ విజయం సాధింస్తుందని ఘంటాపథంగా చెప్పలేము. బిహార్ లో జరిగిన తిరుగుబాటు (కూ) బారత రాజకీయ క్షేత్రాన్ని మార్చివేసింది. భారతీయ ఎన్నికల రంగాన్ని మూడు భాగాలుగా...