Tag: mamata banerjee
అభిప్రాయం
మమతా, పీకే రాజకీయ విన్యాసాలు
కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావడం సాధ్యమా?తృణమూల్ కాంగ్రెస్ తక్షణం జాతీయ పక్షం కాగలదా?మమత, కేజ్రీవాల్ మోదీ విజయానికి సోపానాలు అవుతారా?కాంగ్రెస్ పైన కక్షకట్టిన పీకే
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలని కలలు...
జాతీయం-అంతర్జాతీయం
మమతా బెనర్జీ అనాయాస విజయం
ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కొనసాగవచ్చుఅత్యధిక మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పిన ముఖ్యమంత్రిఉపఎన్నికలు జరిగిన 3 స్థానాలుూ టీఎంసీ కైవసం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భబానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో ఘనవిజయం సాధించారు. ఇక...
జాతీయం-అంతర్జాతీయం
పీకే ఎన్నికల తంత్రమే గెలుపు మంత్రమైతే ప్రజాస్వామ్యం ఏమౌతుంది?
అవును. కొన్నేళ్ళుగా రాజకీయ పార్టీల పతనాన్ని వేగిరం చేసినందుకు ప్రశాంత్ కిషోర్ (పీకే)కి ధన్యవాదాలు చెప్పాలి. ఒక దశాబ్దకాలంలోనే వివిధ రాష్ట్రాలలో ఆరు రాజకీయ పార్టీలకు పని చేయడం ద్వారా రాజకీయపార్టీల నాయకత్వంలో...
జాతీయం-అంతర్జాతీయం
మోదీపై సై అంటున్న దీదీ
దీదీ వెర్సెస్ మోదీగా సాగిన నిన్నటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరకు గెలుపు మమతా బెనర్జీనే వరించింది. దీనితో విపక్ష నాయకులందరికీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే...
జాతీయం-అంతర్జాతీయం
రాజకీయం కాదంటే కుదురుతుందా?
ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన ప్రతిపక్షనేతల భేటీ ముమ్మాటికీ రాజకీయపరమైన సమావేశమే. అందులో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెసేతర ప్రతిపక్షాలు పాల్గొనడమే విశేషం. మోదీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుదిశగా...
జాతీయం-అంతర్జాతీయం
సమాఖ్య స్ఫూర్తికి సమాధి?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ - ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య పెరుగుతున్న వివాదాలు, ముదురుతున్న విభేదాలు చూసే వారికి ఏమీ బాగా లేవు. ఇది సమయం, సందర్భం కూడా కాదు. ఎన్నికలు...
అభిప్రాయం
సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా బెంగాల్ పరిణామాలు
ఎన్నికల సమయంలో పరస్పర నిందారోపణలు సహజం. ఎన్నికలలో గెలవడానికి ప్రత్యర్థులను బదనాం చేయడం, లేనిపోని ఆరోపణలు చేయడం, నిందాత్మకంగా మాట్లాడటం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత సాధారణంగా ప్రజల...
జాతీయం-అంతర్జాతీయం
ప్రశాంత్ కిశోర్ ప్రజాస్వామ్య ప్రమాణాలు ఉద్ధరించారా?
ప్రశాంత్ కిశోర్ పరిచయం అక్కర లేని వ్యక్తి. ఎన్నికల నిర్వహణలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నాయకత్వంలోని ‘ఐప్యాక్’ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) అనే సంస్థ చాలామందికి ఉపాధి కల్పించింది. చాలా...