Tag: Jagan Mohan Reddy
జాతీయం-అంతర్జాతీయం
అపూర్వ రాజకీయ విన్యాసం
అపూర్వ విన్యాసంజగన్ సాహసోపేతమైన నిర్ణయంసామాజిక సమీకరణాలకు పెద్ద పీట
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గర పడింది. మంత్రివర్గంలో మార్పులుచేర్పులు జరగడం కొత్త విషయం కాదు కానీ, ఈ తరహా నిర్మాణం చరిత్రలో ఇదే...
అభిప్రాయం
మూడు రాజధానులు-మూడు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భౌగోళిక ఆకృతికి ఒక ప్రత్యేకత ఉంది. వెయ్యి కిలోమీటర్ల నిటారు సముద్రతీరంతో దేశంలోనే పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉన్నది. గుజరాత్ రాష్ట్రం సముద్రతీరం ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువైనా అది...
జాతీయం-అంతర్జాతీయం
ఏపీ వక్స్ బోర్డ్ చైర్మన్ గా అలీ
ఆంద్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ప్రముఖ సినీనటుడు, వ్యాఖ్యాత, నిర్మాత ఆలీ గారిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆలీకి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు....
జాతీయం-అంతర్జాతీయం
తెలుగు సినిమాకు మంచి మలుపు
మెగాస్టార్ నాయకత్వంలో ఏపీ సీఎంతో చర్చలు ఫలప్రదంచిన్నసినిమాకూ ఊపిరిలూదే ప్రయత్నంఫిలించాంబర్స్ కూ ఇతోధిక ప్రాధాన్యంవిశాఖలో తెలుగు సినిమా పతాక ఎగరాలని జగన్ ఆకాంక్ష
మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వై ఎస్...
అభిప్రాయం
తప్పు ఎక్కడ జరిగింది!
“వంద వసూలు చెయ్యి. అరవై కేంద్రానికి ఇవ్వు. నీకు మిగిలిన నలభైలో ఇరవై ఐదు ఉద్యోగులకు జీతాలుగా ఇవ్వు. పది పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్ గా ఇచ్చి, మిగిల్చిన ఐదును పేద ప్రజలకు పంచు....
ఆంధ్రప్రదేశ్
మూడవ ఏట అయినా అక్కడ దృష్టి మారుతుందా?
జాన్ సన్ చోరగుడి
ఆర్ధిక సంస్కరణలు అమలు అవుతున్న ప్రపంచీకరణ కాలం మీదుగా నడుచుకుంటూ వచ్చిన ఒక యువకుడు రాజకీయాల్లోకి ప్రవేశించి, ఆ సంస్కరణల ప్రతిఫలనాలు గాఢంగా కాలూనుకున్న- కోస్తాంధ్ర పట్టణం రాజధానిగా...
జాతీయం-అంతర్జాతీయం
ఆంధ్ర, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశం హర్షణీయం
జగన్ చొరవ, నవీన్ స్పందన అభినందనీయంచర్చల ద్వారా సమస్యల పరిష్కారం మంచి సంప్రదాయంరెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవలసిన సమస్యలు అనేకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మధ్య...
జాతీయం-అంతర్జాతీయం
రాయలసీమ ముద్దుబిడ్డ ఎంవీ రమణారెడ్డి కన్నుమూత
రాయలసీమ ముద్దుబిడ్డ, ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎంవి రమణారెడ్డి బుధవారం ఉదయం గం.6.30లకు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. కర్నూలు ఆస్పత్రిలో చాలా రోజులుగా వైద్యం చేయించుకుంటూ ఉన్నారు....