Tag: Jagan Mohan Reddy
జాతీయం-అంతర్జాతీయం
ఐదేళ్ల ఆలస్యంగా మనమూ ఆరు రాష్ట్రాల సరసన!
జాన్ సన్ చోరగుడి
తృటిలో తప్పిన ప్రమాదం అన్నట్టుగా ఐదేళ్ల ఆలస్యమైనా, ప్రభుత్వం సకాలంలో స్పందించి తీసుకున్న నిర్ణయం వల్ల, ఆంధ్రుల భావోద్వేగాల గౌరవం మళ్ళీ మనకు దక్కింది. అలా రాష్ట్రావతరణ దినమైన నవంబర్...
జాతీయం-అంతర్జాతీయం
నవ్యాంధ్ర నిండుగా వెలగాలి
విభేదాలు విస్మరించి నాయకులు కలసికట్టుగా పని చేయాలితెలంగాణతో, కేంద్రప్రభుత్వం సంఖ్యతగా మెలిగి సమస్యలు పరిష్కరించుకోవాలి
మరి రెండు రోజుల్లో 'ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం' జరుపుకోనున్నాం. విభిన్న రంగాల ప్రముఖులకు, విశిష్ట సేవలు చేసిన సంస్థలకు...
అభిప్రాయం
భారత్ జోడో యాత్ర
విధి విచిత్రం అంటే ఇదేనేమో! సరిగ్గా పుష్కర కాలం కిందట ఇదే పని చేస్తానని కాంగ్రెస్ వీర విధేయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ అన్నప్పుడు వద్దనిగాక వద్దని రెండు చేతుల్తో అడ్డుకుని,...
ఆంధ్రప్రదేశ్
దక్షిణాదిన ఏ. పి. ‘పోస్ట్-మండల్’ రాష్ట్రం కానుందా?
జాన్ సన్ చోరగుడిఉత్తరాది రాజకీయ-సామాజిక మూలాల్లోకి- 'మండల్ ఫ్యాక్టర్' చొచ్చుకుపోయిన విషయాన్ని మన 75 ఏళ్ల స్వాత్యంత్రం నాటికి బీహార్ రాజకీయ పరిణామాలు స్పష్టం చేశాయి. అంతేకాదు- 'కాన్షీరాం ఫ్యాక్టర్' 2022 ఆగస్టు...
జాతీయం-అంతర్జాతీయం
సురభి కళాకారుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకొనివెడతా: పెండ్ర వీరన్న
విజయవాడ: సంచార జాతుల కళాకారులలో సురభి కళాకారులు విశ్వ విఖ్యాతి కలిగిన వారని , వీరిని పూర్వ ముఖ్యమంత్రి డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి "సురభి నాటకాల వారు కులం"గా గుర్తించి ...
జాతీయం-అంతర్జాతీయం
రుషి జగన్ ను గట్టెక్కిస్తాడా?
టీడీపీ పెట్టుకున్న రాబిన్ శర్మ రాణిస్తాడా?జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందా?టీడీపీని ప్రజలు మళ్ళీ ఆదరిస్తారా?ఈ ధోరణికి విరుగుడుగా జగన్ ఏం చేస్తారు?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అప్పుడే పతాక స్థాయిలో సాగుతున్నాయి. చావో, రేవో...
జాతీయం-అంతర్జాతీయం
సరిగ్గా వినిపించని సామాజిక న్యాయభేరి! ఎందుకంటే ….
వోలేటి దివాకర్
అధికార వై ఎస్సార్ సిపి ప్రభుత్వంలో ఎస్సీ , ఎస్టీ , బిసి , మైనార్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
జాతీయం-అంతర్జాతీయం
అసంతృప్తులందరికీ పదవులు … మళ్లీ అధికారంలోకి తెస్తారా?!
వోలేటి దివాకర్
ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్సిపి ఎమ్మెల్యేలు , చెప్పుకోదగిన నాయకులందరికీ పదవులు లభించాయి . మొన్నటి మంత్రివర్గంలో తాజాగా ప్రాంతీయ కోఆర్డినేటర్లు , జిల్లా అధ్యక్షుల నియామకంతో వై సిపి నాయకులందర్నీ...