Tag: farmers
జాతీయం-అంతర్జాతీయం
నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ సరిహద్దులు
వేలాదిమంది భద్రతా బలగాల మోహరింపురైతులను ఖాలీ చేయించేందుకు అధికారుల యత్నాలుససేమిరా అంటున్న రైతు సంఘాల నేతలుయుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న సరిహధ్దులు
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఖాలీ చేయించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు...
జాతీయం-అంతర్జాతీయం
హస్తినలో టెన్షన్…టెన్సన్
కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులుటెలికాం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన కిసాన్ పరేడ్ ఆరంభం నుంచీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు అనుమతించిన రూట్ మ్యాప్...
జాతీయం-అంతర్జాతీయం
ఎర్రకోటను ముట్టడించిన రైతులు
• ఎర్రకోట బురుజులు ఎక్కిన ఆందోళనకారులు• డ్రోన్లు ప్రయోగించిన ఆందోళనకారులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ పలు హింసాత్మక ఘటనలకు దారితీసింది. పోలీసుల ఆంక్షలను అధిగమిస్తూ భద్రతా వలయాలను...
జాతీయం-అంతర్జాతీయం
హింసాత్మకంగా కిసాన్ పరేడ్
గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. రైతులు తలపెట్టిన కిసాన్ పరేడ్ హింసాత్మకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో దేశ...
జాతీయం-అంతర్జాతీయం
ఢిల్లీలో కిసాన్ పరేడ్
• ఢిల్లీలోకి ప్రవేశించిన వేలాది ట్రాక్టర్లు• సింఘూ సరిహద్దుల్లో ఉద్రిక్తత• టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన తారాస్థాయికి చేరింది. ఓవైపు దేశమంతా గణతంత్ర...
జాతీయం-అంతర్జాతీయం
రైతుల వెన్నుతట్టి వారి పక్షాన సుప్రీంకోర్టు నిలబడిన ఆ ఒక్క రోజు
తేదీ: జనవరి 11. స్థలం: సుప్రీంకోర్టు.
రైతులకు కొండంత బలం కలిగించే ధైర్యం ఇచ్చిన రోజు. మరునాడు ఆవిరైనా, ఆరోజు ఆశలకు కలిపించిన రోజు. మనమంతా తెలుసుకోవలసిన మాటలు. అడగవలసిన మాటలు.
రైతు సమస్యలమీద...
ఆంధ్రప్రదేశ్
అమరావతిలో రాజధాని రైతుల ర్యాలీ
400వ రోజుకు చేరుకున్న రైతుల ఉద్యమంరాజధాని గ్రామాల్లో ర్యాలీ చేపట్టిన రైతులు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి (జనవరి 20) 400వ రోజుకు చేరుకుంది. ఈ...
జాతీయం-అంతర్జాతీయం
సాగు చట్టాలతో రైతులకు తీరని నష్టం – రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలుమోదీ బడా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలోని రైతాంగం అధోగతిపాలవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారుల చేతిలో...