Saturday, October 16, 2021

రాముడు

రాముడు దేవుడన్నారు

తండ్రి మాటకు రాజ్య త్యాగం

విశ్వామిత్రుడి యాగ రక్షణ

తమ్ములకు ప్రియమైన అన్న

ఒకే భార్యతో జీవితం

భార్యకు రక్షణ కల్పించిన భర్త

ధర్మం తప్పని ప్రజల ప్రభువు

సుగ్రీవుడిని ఆదుకున్న స్నేహితుడు

మారుతిని ఆక్కున చేర్చుకున్న స్వామి

సకల గుణాభిరాముడు

దేవుడు కాక మరేమవుతాడు.

Also read: పురుషోత్తముడు

Also read: ఆడపిల్ల

Also read: అర్ధనారీశ్వరం

Also read: కవితోత్సవం

Also read: తెల్ల జండా

Prof. Rajendra Singh B
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles