Monday, July 26, 2021
Home Tags Telugu poem

Tag: telugu poem

మా ఊరు

నేనెక్కడుంటే అదే మా ఊరు. ఉన్న ఊరు అలవాటయ్యిందని కాదు సొంతూరును ఇక్కడిని తెచ్చుకున్నానని. జీవితమంతా పోలికల్తోనే గడుస్తుంది. ఇక్కడ ఎన్ని ఎత్తుల కెదిగినా మా గుట్ట కన్న పొట్టిగానే వున్నాయి. మా వాకిట్లో సిమెంటు తాపడం చేయించ లేదు సానిపి చల్లక పోతే జీవన పరిమళాలకు దూరమౌతామని. మా బస్తాలో బియ్యపు గింజలు ఏదో...

అక్షర క్షేత్రం

అక్షర క్షేత్రం కవులుకు తీసుకొన్న కవిని కాస్త చేలలో అటు ఇటుగా చేతనయినంత  తేట తెలుగు కవిత ఇంకాస్త పొలంలో ఇంగ్లిష్ పోయెమ్ రెండు పండిస్తా. విత్తు నేనే, నీరు నేనే హలము  నేనే, హల చోదకుడినీ నేనే ఎరువు నేనే,  పురుగుల...

సంభవామి యుగే యుగే

ఆదిమానవ జంతువు ప్రకృతికి భయపడ్డాడు ఉరుము, మెరుపు, చీకటి, నీరు, నిప్పు, జంతువులు అన్నిటికీ జడిశాడు చెట్ల తొర్రల్లో, గుహల్లో దాక్కున్నాడు క్రమంగా అనుభవం, ఆలోచన పెరిగాయి ప్రకృతిపై పైచేయి సాధిస్తూ వచ్చాడు అరణ్యాలను నరికేశాడు భూగర్భాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు భూమికి సార్వభౌముడయ్యాడు ఆకాశ, సముద్ర విహారం చేశాడు ప్రకృతిపై...

చవుడు భూమి

నాకు తెలుసు నేను దున్నుతున్నది చవుడు భూమి అని. ఇప్పుడు నయం. ఒకప్పుడు ఇది  ప్రవహించే ఇసుక కెరటాల క్రింద మెలికలు తిరుగుతూ నాగులు ఎలుకలను వెతికిన ఎడారి నేల. వేరే గతిలేక,  కేవలం జీవితేచ్చతో  బ్రహ్మజముడు మొక్కలు బ్రతకలేక బ్రతికీడ్చిన  మరుభూమి! పచ్చటి పచ్చిక...

పాత కథ

ఇది పాత కథే మనసు చెప్పేది,  మనసుకు మాత్రం అర్థం అయ్యేది. నేను చెపుతాను... నీకు అర్థం కాదు. ఒకప్పుడు కాలచక్రం క్రింద నలిగిన ఆ సుకుమార సుమాలు  మళ్ళీ ప్రాణం పోసుకోవు. అప్పటి నుండి ఎన్ని వసంతాలో,  ఎన్ని...

తపన

చంద్రకాంతిలో దీపమెందుకు సూర్యకాంతిలో దివిటీ ఎందుకు నీ ప్రేమ జాజ్వత్యమానంలో కాంతికోసం నా తపన ఎందుకు Also read: ప్రేమ Also read: స్కూలీ Also read: వెన్నెముక లేని మనిషి Also read: మూడో కన్ను Also read: యవ్వనం

ఆకు

ఆ చెట్టు బహుళ పత్ర హరిత మనోహరం. అట్లా నాకు పరిచయ మయ్యింది ఒక ఆకు. దానిపై రాలిన చినుకు మెరిసే ముత్యాల తళుకు. లయాత్మకంగా కదులుతూ గాలిని సంతోష పెట్టే వీవన. రెపరెపలాడుతూ పక్షి రెక్కలను ఉత్సాహ పరిచే దీవెన. ప్రతి రోజూ నన్ను చూడగానే నిగనిగలాడుతూ ప్రేమగా...

చరిత్ర

ఏమున్నది చరిత్ర మొత్తము అది నెత్తుటి రాతల పొత్తము. కాల పథం అడుగడుగునా కాలుని పద ముద్రలు. రెప రెప లాడే ఆస్థి పతాకాలు.  మైలు రాళ్లు. ఒక్క రాజు కోసం  ఆహవాగ్ని లోనికి తథ్య మరణం వైపు  పరుగులు లెత్తే అక్షౌహిణీ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles