Wednesday, September 22, 2021
Home Tags Rajendra singh

Tag: rajendra singh

కవితోత్సవం

కవిత భావానికి సుందర రూపం కొంతలో ఎంతో నింపుకుని అందమైన ఊహలకు మెరుగులు దిద్దే భాషతో మది ఆహ్లాద పరిచేది ఉల్లాసంతో మనసు చిందులు వేయించేది ఆలోచనలను గిలకొట్టేది సందేశం అందించేది బతుకు దీపం వెలిగించేది లాక్షణిక సూత్రాలకు లొంగనిది ఛందోబంధాలకు  కట్టుబడనిది...

తెల్ల జండా

సంస్కృతి నాశన మార్గం దేవాలయ విధ్వంసం హరికథ, బుర్రకధ లాంటి కళారూపాలు మరుగుపడడం సంస్కృతానికి నీళ్లొదిలి ఆంగ్ల భాషా పఠనం అదీ ప్రాధమిక విద్యనుండి తప్పని మాధ్యమం కావడం మాతృభాషలో మాట్లాడితే శిక్షించడం యూనిఫాం పేరున మన కట్టు బొట్టు...

నవ్వుల వీణ

మరు మల్లెల వాన సన్నజాజుల పరిమళాలు సీతాకోకచిలుకల రంగులు భ్రమర రాగాలు ఎలకోయిల గానాలు మంజీర నాదాలు సెలయేటి గలగలలు జలతరంగిణి తరంగ రాగాలు వాయులీనాలు నయాగరా నయగారాలు ప్రణవ శంఖారావాలు సరిజోడా నా చెలి నవ్వుల వీణానాదాలకు. Also read: మరో వసంతం Also read: కామ దహనం Also read:...

మరో వసంతం

వచ్చింది వసంతం మావిళ్లు పూశాయి కోయిల గొంతు సవరించుకుంది షడృచుల యుగాది పచ్చడితో నవయుగం ఆరంభం పంచాంగ శ్రవణం కవితా పఠనం మామూలే. కవులకు వసంత శోభ కనుపిస్తుంది వేసవి ప్రారభంలోనే రాలుతున్న పిట్టలు విద్యుత్ లేమితో ఆగే పరిశ్రమలు బడుగు...

సమత

సమానత్వం అన్నిట్లో కావాలి రాజ్యాంగం ఇచ్చింది రాజకీయ సమానత్వం సమాజం అగ్ర, హీన కులాలుగా  విడిపోయింది కుటుంబం మగ ఆడ అంటూ గీతలు గీసింది ఆర్ధిక స్వాతంత్ర్యం అంటూ కొందరికి ప్రాధాన్యం సోషలిస్టు రాజ్యమంటూ కష్టపడేవారిని దోచి సోమరులకు...

లీలాకృష్ణ

వాసుదేవుడిగా ఆవిర్భవించి యశోదామాత వాత్సల్యము గ్రోలి గోవర్ధన గిరి చాటున గోపకులను కాచి కాళీయ పడగపై తాండవమాడి గోపికాజన మోహార్ద్రత హరించి కంసాది రాక్షసుల వధించి కుచేల మిత్రత్వం అనుభూతి చెంది అష్టభార్యల ప్రేమ స్వరూపుడు సకల జగన్నాధుడు పార్థసారధియై మహాభారత యుధ్ధాన దుష్ట...

సజీవ శిల్పం

పుటక శరీరం మనసు స్వచ్ఛంగా. అమ్మ నేర్పుతుంది మాట నాన్న నేర్పుతాడు నడత ఉపాధ్యాయుడు వేస్తాడు బాట పెద్దలు చెబుతారు నీతులు స్నేహితులతో వస్తాయి అలవాట్లు వృత్తి నేర్పుతుంది నైపుణ్యం పెళ్ళాంతో వస్తుంది మోహం పిల్లలతో తెలుస్తుంది పొదుపు అలా తలా ఒక దెబ్బ వేస్తే తయారవుతుంది నీ ...

సంస్కృతం

అత్యంత ప్రాచీన భాష సనాతనధర్మ భాష భారత సాంస్కృతిక చరిత్ర భాష సింధు నాగరికత భాష రామాయణ, భారతాల భాష పురాణ పండితుల భాష నేటి ఉత్తర భారత భాషల మాత ఆంగ్లేయుల శల్య సారధ్యంతో మనం వదులుకున్న పెన్నిధి సాంకేతిక పరిణామ శిఖర...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
18,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles