Tag: ys jagan
జాతీయం-అంతర్జాతీయం
అగ్రిగోల్డ్ పునరుద్ధరణ ఎప్పుడు?
కోట్లమంది జీవితాలతో ముడివడిన మహాసంస్థఅప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువైనా కొలిక్కి రాని సమస్యన్యాయస్థానాలు మాత్రమే పరిష్కరించవలసిన చిక్కుముడివాగ్దానం అమలులో కనిపిస్తున్న పాలకుల చిత్తశుద్ధిహైదరాబాద్ హైకోర్టుపైనే అందరి ఆశలు
(‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి)
దక్షిణ భారతదేశంలో...
ఆంధ్రప్రదేశ్
బీసీలకు 728 చైర్మన్, డైరెక్టర్లను నియమించిన జగన్
దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా బీసీల సాధికారికతమొత్తం 56 కార్పొరేషన్లు ఏర్పాటు500లకు మించి జనాభా కలిగిన కులాలకు కార్పొరేషన్లుమహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
వెనుకబడిన కులాలవారిని (బీసీలను) సమాజానికి వెన్నెముక లాంటి...
జాతీయం-అంతర్జాతీయం
జగన్ ఆరోపణలపై విచారణ జరిపితే అందరికీ మంచిది: ప్రశాంత్ భూషన్
కె. రామచంద్రమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణపైనా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరిపైనా, మరికొందరు న్యాయమూర్తులపైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు...
జాతీయం-అంతర్జాతీయం
జస్టిస్ రమణకు ధోకా లేదు
సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానానికి దుష్యంత్ దవే ‘నో’‘తప్పు చేసిన న్యాయమూర్తులపై చర్య తీసుకోవడం లేదు’‘ఆరోపణలు రుజువు కాకపోతే జగన్ పై సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలి’జస్టిస్ రమణను సమర్థిస్తూ 3 న్యాయవాదుల సంఘాల...
ఆంధ్రప్రదేశ్
డిల్లీ చూపు ఏ.పి. కేంద్రితం ఎందుకయింది?
మరో రెండేళ్లలో మన దేశానికి స్వాత్యంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతాయి. మన భవిష్యత్తు కొరకు వాగ్దానపూరితమైన ‘లీడర్స్’ గా నవతరం నుంచి అప్పటికి ఈ దేశ రాజకీయ వేదిక మీద...
ఆంధ్రప్రదేశ్
జస్టిస్ రమణను అడ్డుకోవడం అసాధ్యం
ఉండవల్లి విశ్లేషణకేసుల సత్వర విచారణపై అభినందిస్తూ సీజేఐకి లేఖపారదర్శకత చాలా ప్రదానం
ఏపీ రాజకీయాలలో విలక్షణ నేతగా పేరొందిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖరాశారు....
ఆంధ్రప్రదేశ్
జగన్ లేఖపై దుమారం, ఖండనమండనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకీ మధ్య అగాథంవిభేదాలు విస్మరించి ఒక్కటైన న్యాయమూర్తులూ, న్యాయవాదులూదిల్లీ న్యాయవాదుల అసమంజస వైఖరిసీజెఐ బాబ్డే పైన దేశ ప్రజల దృష్టిఆరోపణలపైన విచారణ జరిపితేనే న్యాయవ్యవస్థకు కొత్త వెలుగు
కె. రామచంద్రమూర్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశ్
దర్యాప్తు చేయకుండా జగన్ లేఖను ఖండిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెరుగుతుందా?
న్యాయవ్యవస్థతో చంద్రబాబునాయుడు వ్యూహాత్మక సంబంధాలున్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణ అర్థరహితంఫిర్యాదు చేయడం కోర్టు ధిక్కారం కాదు, పరువునష్టం కాదురాష్ట్రపతికీ, చీఫ్ జస్ఠిస్ కూ ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చుఆరోపణల పరిశీలను ఒక కమిటీని...