Tag: ys jagan
ఆంధ్రప్రదేశ్
గోపూజలో పాల్గొన్న సీఎం జగన్
వైభవంగా కామధేను మహోత్సవంటీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూజలు
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోపూజ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగిన...
ఆంధ్రప్రదేశ్
విగ్రహాల విధ్వంసం చంద్రబాబు కుట్రే
న్యూస్ ఎక్స్ ఇంటర్వ్యూ లో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి
ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంతా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రేనని బీజేపీ పార్లమెంటు సభ్యుడు, వివాదాస్పద రాజకీయ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి...
ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లోకి దేవుడ్ని లాగుతారా-సీఎం జగన్ ఆవేదన
ప్రతిపక్షాల తీరుపై సీఎం ఆగ్రహందేవుడి పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పన్నాగాలుకుట్రలను ప్రజలు గమనించాలని సీఎం జగన్ పిలుపు
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని అసాంఘిక శక్తులు ప్రజల...
ఆంధ్రప్రదేశ్
అమరావతిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
మూడు రాజధానులకు నిరసనగా రైతులు, మహిళలు అమరావతిలో ఉద్యమం చేపట్టి రేపటికి 365 రోజులు కానుంది. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈరోజు ఉద్యమ ప్రాంగణానికి...
ఆంధ్రప్రదేశ్
జగన్ పై ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం
వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో వరుసగా మూడో విజయం
న్యూదిల్లీ : సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఎన్. వి. రమణపైన ఆరోపణలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన తగిన చర్య తీసుకోవాలని...
ఆంధ్రప్రదేశ్
మరోసారి ఎస్ఈసీ వీడియో కాన్సరెన్స్ రద్దు
ఏపీలో ఎస్ఈసీ, ప్రభుత్వానికి మధ్య ముదురుతున్న వివాదంఅధికారుల వీడియో కాన్ఫరెన్స్ కు అనుమతిన ఇవ్వని ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికీ ఎన్నికల సంఘానికీ మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. స్థానిక...
ఆంధ్రప్రదేశ్
మహాపాదయాత్రకు మూడేళ్ళు
దేశచరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాదయాత్రకు శనివారంతో మూడేళ్ళు నిండుతాయి. నాటి ప్రతిపక్ష వైఎస్ ఆర్ సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 44 ఏళ్ళ యువకుడు. తండ్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండి...
ఆంధ్రప్రదేశ్
పోలవరం: జగన్ పై చంద్రబాబు ధ్వజం
హైదరాబాద్ : పోలవరం ముంపు మండలాలను ఇవ్వాలని కేంద్రాన్ని కోరామనీ, ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిపారనీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సోమవారంనాడు విడియో కాన్షరెన్స్ లో...