Tag: ys jagan
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రుల ఆంతర్యం ఏమిటి?
పురపోరు ఫలితాలను ఎట్లా అర్థం చేసుకోవాలి?వైఎస్ ఆర్ సీపీకి అంత ఘనవిజయం ఎట్లా దక్కింది?ప్రతిపక్ష పార్టీల కర్తవ్యం ఏమిటి?
పురపోరులో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ ఘనవిజయం సాధించింది. ఎన్నికల గుర్తులు లేకుండా జరిగిన...
తెలంగాణ
షర్మిల చరిష్మా బీజేపీని దెబ్బ తీయడానికేనా?
* తెలంగాణ కాంగ్రెస్ పక్షులు వలస పోతాయా?
* వైఎస్సార్ కూతురి ఇమేజ్ కేసీఆర్ కే లాభమా?
తెలంగాణకు గట్టిగా అడ్డుపడ్డది అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి...రాష్ట్రపతి ఉభయ సభల్లో తెలంగాణ ఇవ్వడం...
ఆంధ్రప్రదేశ్
పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి – ఏపీ సీఎం
* ప్రధాని మోదీకి లేఖ రాసిన వైఎస్ జగన్
* పింగళికి సేవలకు సరైన గౌరవం దక్కలేదన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్
‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!
తెలుగు సమాజానికి ఎప్పటినుంచో అవసరమైన ‘ఆమె’ కేంద్రిత రాజకీయాలు చివరికది షర్మిల ‘ఫ్యాక్టర్’ గా సంభవించడం శుభపరిణామం. ‘షర్మిల’ కు అర్ధం, ‘బ్లిస్ ఫుల్’, ‘హేపీ’, ‘మాడెస్ట్’, ‘షై’, అంటున్నారు, కనుక అదికూడా...
ఆంధ్రప్రదేశ్
పోలవరం డ్యాము ఎత్తు తగ్గించి నది పొడవునా పది బ్యారేజీలు కట్టాలి !
నూర్ బాషా రహమతుల్లా
ఆనకట్టలను ఎంత పటిష్టంగా నిర్మించినప్పటికీ వాటికీ జీవిత కాలం ఉంటుందనీ, భారత్ లోని అనేక డ్యాములకు కాలంచెల్లిందనీ 50 ఏళ్ళు దాటాక కాంక్రీటు డ్యాముల్లో సమస్యలు మొదలై వాటిదిగువన ఉన్న...
ఆంధ్రప్రదేశ్
బదిలీలు ఆపండి: నిమ్మగడ్డ
• గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ల బదిలీలను తిరస్కరించిన ఎస్ఈసీ
ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఎన్నికల...
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలపై తెగని పంచాయతీ
ఆధ్రప్రదేశ్ సర్కార్, ఎన్నికల కమిషన్ మధ్య హోరాహోరీఅత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణతప్పులతో కూడిన పిటిషన్ తిరస్కరణసోమవారంనాడు విచారణఇద్దరు కలెక్టర్ల, పలువురు అధికారులపై ఎన్నికల కమిషన్ వేటుఅమలు చేయడానికి ప్రభుత్వం నిరాకరణ
శుక్రవారంనాడు రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్
వ్యక్తులు మారినా న్యాయం మారదన్న చంద్రబాబు
ఎన్నికలకు టీడీపీ సిద్ధమన్న చంద్రబాబుఎన్నికల విధులకు ఉద్యోగుల విముఖం
న్యాయం శాశ్వతం:
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ప్రతిపక్ష టీడీపీ స్వాగతించింది. న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు వ్యాఖ్యానించారు....