Tuesday, August 9, 2022
Home Tags Sonia gandhi

Tag: sonia gandhi

అవమానభారంతో గద్దె దిగిన అమరీందర్ సింగ్

పంజాబ్ లో గుజరాత్ జరిగింది. అదేమిటనుకుంటున్నారా? గుజరాత్ లో కొన్ని రోజుల కిందట జరిగిన పరిణామాలే శనివారంనాడు పంజాబ్ లో సంభవించాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీని బీజేపీ అధిష్ఠానం తప్పించి భూపేంద్ర...

కనుమరుగై … రెండైన వై.ఎస్.ఆర్!

నివాళి  డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి వర్థంతి సందర్భంగా గతం నుంచి వర్తమానం లోకి జరుగుతున్న వొక నిరంతర కాలప్రవాహాన్ని సమీక్షించుకోవడానికి వర్తమానం కంటే సరైన ‘టైం సెట్టింగ్’ బహుశా మనకు దొరక్కపోవచ్చు. ఎందుకంటే, మొదటి...

ప్రక్షాళన జరిగితేనే అధికారప్రాప్తి

రెండువేల ఇరవై నాలుగులో రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదీని గద్దె దింపాలి, ఎన్ డి ఏ స్థానంలో తిరిగి యుపీఏ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. తాడోపేడో...

మోదీపై సై అంటున్న దీదీ

దీదీ వెర్సెస్ మోదీగా సాగిన నిన్నటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరకు గెలుపు మమతా బెనర్జీనే వరించింది. దీనితో విపక్ష నాయకులందరికీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే...

పీసీసీ పగ్గాలు చేతబట్టిన సిద్ధూ

తనదైన శైలిలో మొబైల్ తో సిక్స్ కొట్టి ఉపన్యాసం ప్రారంభంముఖ్యమంత్రితో భుజంభుజం కలిపి పని చేస్తానని ప్రకటనసిద్ధూ కుటుంబంతో తనకు దశాబ్దాల బంధం ఉన్నదన్న కెప్టెన్ అమరేందర్ సింగ్ఇద్దరి మధ్యా సయోధ్య కుదిరినట్టు...

కాంగ్రెస్ కి రాహుల్-ప్రియాంక సారథ్యం

అనధికారికంగా పిల్లలకు పగ్గాలు అప్పజెప్పిన సోనియావిధేయత, విజయావకాశాలు ప్రధానంపాతతరం నాయకుల పట్ల వైముఖ్యంబయటి నుంచి వచ్చినవైనా గెలుపు గుర్రాలకు పట్టం కాంగ్రెస్ లో సోనియాగాంధీ శకం దాదాపుగా ముగిసింది. ఆమె తన కుటుంబ సంస్థ...

రేవంత్ బాటలోనే సిద్ధూ నియామకం

మారిన గాంధీల వైఖరిగెలుపు గుర్రాలపైనే పందెం కట్టాలని నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో సోనియా శకం ముగిసి రాహుల్ –ప్రియాకల శకం ఆరంభమైందనడానికి పంజాబ్ పీసీసీ అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ సిద్ధూను నియమించిన తీరు నిదర్శనం....

పంజాబ్ కథ మళ్ళీ మొదటికి

శుక్రవారం సోనియాతో సిద్ధూ సమావేశంగురువారంనాడు వేడెక్కిన రాజకీయం, రెండు శిబిరాలలో సుదీర్ఘ మంతనాలుఅమరేంద్ర, సిద్ధూ మధ్య సయోధ్య అసాధ్యంపీసీసీ అధ్యక్షుడుగా సిద్ధూ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్రసింగ్, అసమ్మతి నేత,...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles