Tag: sonia gandhi
అభిప్రాయం
కాంగ్రెస్ కి రాహుల్-ప్రియాంక సారథ్యం
అనధికారికంగా పిల్లలకు పగ్గాలు అప్పజెప్పిన సోనియావిధేయత, విజయావకాశాలు ప్రధానంపాతతరం నాయకుల పట్ల వైముఖ్యంబయటి నుంచి వచ్చినవైనా గెలుపు గుర్రాలకు పట్టం
కాంగ్రెస్ లో సోనియాగాంధీ శకం దాదాపుగా ముగిసింది. ఆమె తన కుటుంబ సంస్థ...
జాతీయం-అంతర్జాతీయం
రేవంత్ బాటలోనే సిద్ధూ నియామకం
మారిన గాంధీల వైఖరిగెలుపు గుర్రాలపైనే పందెం కట్టాలని నిర్ణయం
కాంగ్రెస్ పార్టీలో సోనియా శకం ముగిసి రాహుల్ –ప్రియాకల శకం ఆరంభమైందనడానికి పంజాబ్ పీసీసీ అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ సిద్ధూను నియమించిన తీరు నిదర్శనం....
జాతీయం-అంతర్జాతీయం
పంజాబ్ కథ మళ్ళీ మొదటికి
శుక్రవారం సోనియాతో సిద్ధూ సమావేశంగురువారంనాడు వేడెక్కిన రాజకీయం, రెండు శిబిరాలలో సుదీర్ఘ మంతనాలుఅమరేంద్ర, సిద్ధూ మధ్య సయోధ్య అసాధ్యంపీసీసీ అధ్యక్షుడుగా సిద్ధూ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్రసింగ్, అసమ్మతి నేత,...
జాతీయం-అంతర్జాతీయం
కాంగ్రెస్ లో చేరనున్న ఎన్నికల మాంత్రికుడు పీకే?
గాంధీలతో నాలుగు గంటల భేటీలో భవిష్యత్ చిత్రపటంపై చర్చఎన్ డీ ఏ కి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కసరత్తుకాంగ్రెస్ లో చేరి పార్టీకోసం పని చేయాలని రాహుల్ సూచన
ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిశోర్...
జాతీయం-అంతర్జాతీయం
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతల స్వీకరణ
పార్టీకి సోనియా, రాహుల్ ఇద్దరే నాయకులు, తక్కినవారంతా సైనికులురెండేళ్ళ వ్యవధి ఇస్తే తెలంగాణను కేసీఆర్ ‘చెర’ నుంచి విడిపిస్తాఅందరూ సమైక్యంగా పని చేస్తేనే లక్ష్యం సాధించగలం
‘నాకు రెండేళ్ళ వ్యవధి ఇవ్వండి,తెలంగాణను కేసీఆర్ చేతుల్లో...
అభిప్రాయం
జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక
యూపీ రాజకీయాలలో కుల సమీకరణల కుంపటి రాజకీయాలలో ఒక సమిధరాజకీయ వంశాల వారసులను బతిమిలాడవద్దని రాహుల్, ప్రియాంక నిర్ణయంసచిన్ వైపే అందరి దృష్టీ
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జితేన్ ప్రసాద బీజేపీలో చేరడం బీజేపీకి...
జాతీయం-అంతర్జాతీయం
కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స ఎప్పుడు?
దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కాలపరీక్షలో నిలిచేనా? గెలిచేనా? అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం పార్టీకి పెద్దదిక్కులుగా ఉన్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కాలయాపన చేస్తున్నారు తప్ప, పార్టీని నిలబెట్టడానికి...
జాతీయం-అంతర్జాతీయం
రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు
కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీల స్వభావాలూ మారుతూ ఉంటాయి. భారతీయ జనతాపార్టీ కంటే శివసేన ఉదారంగా ఉంటుందని చాలామంది ఊహించి ఉండరు. అసలు బీజేపీ,శివసేనలు విడిపోతాయనీ, శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్...