Friday, December 9, 2022
Home Tags Sonia gandhi

Tag: sonia gandhi

మమతా, పీకే రాజకీయ విన్యాసాలు

కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావడం సాధ్యమా?తృణమూల్ కాంగ్రెస్ తక్షణం జాతీయ పక్షం కాగలదా?మమత, కేజ్రీవాల్ మోదీ విజయానికి సోపానాలు అవుతారా?కాంగ్రెస్ పైన కక్షకట్టిన పీకే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలని కలలు...

రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

సచిన్ విధేయులు అయిదుగురికి చోటుఓంప్రథమంగా ఒకే కేబినెట్ లో నలుగురు దళితులుమహిళలకూ, దళితులకూ, ఆదివాసీలకూ పెద్దపీటమంత్రివర్గ నిర్మాణం పట్ల సచిన్ సంతృప్తి జైపూర్: రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పట్ల సచిన్ పైలట్ సంతృప్తి వెలిబుచ్చారు....

హిందూత్వపైన సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యపై పెనుతుపాను

అశ్వినీ కుమార్ ఈటూరు హిందూత్వ పుట్టుక కూడా ఐఎస్ఐఎస్, బోకో హారం పట్టుక వంటిదే అంటారుకాంగ్రెస్ సహచరుడు గులాంనబీ ఆజాద్ ఖండన, అతిశయోక్తులంటూ వ్యాఖ్యప్రజల మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని బీజేపీ విమర్శహిందూత్వను ఐఎస్ఐఎస్ తో...

ఒకే గూటిలోకి (ఇందిరా)గాంధీ పరివార్!

వరుణ్ ని కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ప్రియాంక వ్యూహంయూపీలో అక్కాతమ్ముడూ కలిసి పని చేస్తే కాంగ్రెస్ కు మేలుకొంతకాలంగా మేనక, వరుణ్ లపై మోదీ-షా నిర్లక్ష్యంబీజేపీకీ, యోగీకీ వ్యతిరేకంగా వరుస వ్యాఖ్యలు చేస్తున్న...

కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రారంభమైందా?

తాను పూర్తికాలం అధ్యక్షురాలినంటూ స్పష్టం చేసిన సోనియాఏడాదిలోగా సంస్థాగత ఎన్నికలు పూర్తినవంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభంరాహుల్ గాందీ తిరిగి పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్...

వరుణ్ గాంధీ పయనం ఎటు?

దేశం యావత్తూ రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ఉత్థానపతనాలను గమనిస్తూ, వ్యాఖ్యానిస్తూ ఉన్నదే కానీ సంజయ్ గాంధీ తనయుడు వరుణ్ గాంధీ బాగోగులను పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి...

కీలకమైన కాంగ్రెస్ కార్యవర్గం భేటీ

పంజాబ్ కాంగ్రెస్ లో చల్లారని వేడిఛత్తీస్ గఢ్ లో ఎగుస్తున్న మంటలురాజస్థాన్ లో గెహ్లాత్, సచిన్ మధ్య నిశ్శబ్ద యుద్ధంకాయకల్ప చికిత్స తప్ప మరో మార్గం లేదు ఎట్టకేలకు ఈ నెల 16వ తేదీనాడు...

కాంగ్రెస్ లో కార్చిచ్చు

గాంధీత్రయం: ప్రియాంక, రాహుల్, సోనియా సాహసోపేత చర్యలా, ఆత్మాహుతివైపు అడుగులా? చింతన్ బైఠక్ లు లేవు, సంస్థాగత ఎన్నికలు లేవు దక్షత కలిగిన నాయకులు దూరం అవుతున్నారు అధిష్ఠానం నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని జీ-23 డిమాండ్ అస్తవ్యస్తంగా గాంధీల...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles