Tag: sonia gandhi
జాతీయం-అంతర్జాతీయం
కాంగ్రెస్ లో చేరకూడదని పీకే నిర్ణయం
తనకు స్వేచ్ఛ ఇవ్వరనే అనుమానంతో నో చెప్పిన ప్రశాంత్ కిశోర్కార్యాచరణ కమిటీలో అత్యధికుల వైఖరి పీకేకి ప్రతికూలంగానేమే13 నుంచి 15 వరకూ ఉదయపూర్ లో చింతన్ శివిర్
కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా పార్టీ అధ్యక్షురాలు...
జాతీయం-అంతర్జాతీయం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు – రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రేస్ పార్టీ అద్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ లక్ష తొంబై వేల ఉద్యోగాలు ఖాళీగా...
ఆంధ్రప్రదేశ్
మూడవ ఏట అయినా అక్కడ దృష్టి మారుతుందా?
జాన్ సన్ చోరగుడి
ఆర్ధిక సంస్కరణలు అమలు అవుతున్న ప్రపంచీకరణ కాలం మీదుగా నడుచుకుంటూ వచ్చిన ఒక యువకుడు రాజకీయాల్లోకి ప్రవేశించి, ఆ సంస్కరణల ప్రతిఫలనాలు గాఢంగా కాలూనుకున్న- కోస్తాంధ్ర పట్టణం రాజధానిగా...
జాతీయం-అంతర్జాతీయం
రేవంత్ పై జగ్గారెడ్డి ధ్వజం
ఈ పీసీసీ చీఫ్ మాకొద్దు: సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖఅందరినీ కలుపుకుని పోయేవారిని చీఫ్ గా నియమించాలని విజ్ఞప్తిలేకపోతే రేవంత్ ను నియంత్రించాలని వినతిరేవంత్ తో వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టీకరణf
హైదరాబాద్...
అభిప్రాయం
రోశయ్య జీవితం ఫలప్రదం, జయప్రదం
పొత్తూరి వెంకటేశ్వరరావుగారింట్లో మొట్టమొదటగా కలిశాము. రోశయ్యగారు తరచూ పొత్తూరిగారింటికి వస్తూ ఉండేవారు. వాళ్లిద్దరూ గుంటూరు హిందూ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. నేటి కుర్తాళ పీఠాధిపతి, పూర్వాశ్రమ డాక్టర్ ప్రసాదరాయకులపతిగారు హిందూ...
జాతీయం-అంతర్జాతీయం
అజాత శత్రువు, అపరచాణక్యుడు రోశయ్య
నలుగురు ముఖ్యమంత్రుల తలలో నాలుకమృదుభాషి, చమత్కార సంభాషణలో చతురుడురాజకీయాలలో ఎత్తుపల్లాలు చూసిన అనుభవజ్ఞుడు
అతడు అనేక యుద్ధముల ఆరియుతేరిన... అనే పద్యార్థం కొణిజేటి రోశయ్య (88)కి బాగా అతికినట్టు సరిపోతుంది. ఎన్నో ఏళ్ళ రాజకీయం....
అభిప్రాయం
మమతా, పీకే రాజకీయ విన్యాసాలు
కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావడం సాధ్యమా?తృణమూల్ కాంగ్రెస్ తక్షణం జాతీయ పక్షం కాగలదా?మమత, కేజ్రీవాల్ మోదీ విజయానికి సోపానాలు అవుతారా?కాంగ్రెస్ పైన కక్షకట్టిన పీకే
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలని కలలు...
జాతీయం-అంతర్జాతీయం
రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
సచిన్ విధేయులు అయిదుగురికి చోటుఓంప్రథమంగా ఒకే కేబినెట్ లో నలుగురు దళితులుమహిళలకూ, దళితులకూ, ఆదివాసీలకూ పెద్దపీటమంత్రివర్గ నిర్మాణం పట్ల సచిన్ సంతృప్తి
జైపూర్: రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పట్ల సచిన్ పైలట్ సంతృప్తి వెలిబుచ్చారు....