Tag: Parliament Of India
జాతీయం-అంతర్జాతీయం
వ్యవసాయచట్టాలు, ఒక ఫార్ములా సినిమా కథ
సొంతజనంపై సర్జికల్ స్ట్రయికా?
వ్యవసాయచట్టాలు తెచ్చేముందు మమ్మల్ని సంప్రదించనక్కర్లేదా అని మొదటినుంచీ రైతుసంఘాలు అడుగుతున్నాయి. వ్యవసాయబిల్లులపై పార్లమెంటులో తగినంత చర్చ జరపనక్కర్లేదా, మేము సూచించినట్టు అంతముఖ్యమైన బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు ఎందుకు...
జాతీయం-అంతర్జాతీయం
క్లిష్ట పరిస్థితుల్లో కీలక బడ్జెట్ :ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడవసారి. పార్లమెంట్ చరిత్రలో మొదటిసారిగా `కాగిత రహిత (పేపర్ బడ్జెట్)...
జాతీయం-అంతర్జాతీయం
రైతుల అభివృద్ధి కోసమే సాగు చట్టాలు
స్వయం సమృద్ధి ఆత్మనిర్భర్ తోనే సాధ్యంఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంబహిష్కరించిని 18 పార్టీలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి...
జాతీయం-అంతర్జాతీయం
నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ సరిహద్దులు
వేలాదిమంది భద్రతా బలగాల మోహరింపురైతులను ఖాలీ చేయించేందుకు అధికారుల యత్నాలుససేమిరా అంటున్న రైతు సంఘాల నేతలుయుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న సరిహధ్దులు
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఖాలీ చేయించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు...
జాతీయం-అంతర్జాతీయం
పార్లమెంటు క్యాంటీన్ లో భోజనప్రియులకు మంట
• భారీగా పెరిగిన ధరలు• రాయితీలకు స్వస్తి పలికిన ప్రభుత్వం
పార్లమెంటు క్యాంటీన్ లో అన్ని ఆహార పదార్థాలు చాల తక్కువకే లభిస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. టీ, కాఫీలనుంచి బిర్యానీల...
జాతీయం-అంతర్జాతీయం
వ్యవసాయ సంక్షోభం : విభజనలు కావు, విన్-విన్ సొల్యూషన్ సాధించాలి
• సాగు రంగ చట్టాల పై సామరస్య పరిష్కారాలు సాధించాలి• గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోకూడదు• మూడు బిల్లులకు అతీతమైన సమస్యలు• రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించాలి• రైతు ప్రయోజనమే పరమావధి కావాలి
కేంద్ర...
జాతీయం-అంతర్జాతీయం
సరికొత్త పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్పూర్తికి నూతన భవనం ప్రతీక కావాలి
ఆత్మనిర్భర్ లో భాగంగా, స్వావలంబన దిశగా, ప్రజాస్వామ్య పరిపుష్ఠి లక్ష్యంగా, నేటి భారతానికి దృశ్యంగా, భావి భారతానికి పునాదిరాళ్ళుగా అత్యాధునిక పార్లమెంట్ భవన (సంసద్ ) నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు.2022...