Friday, December 1, 2023

Bandaru Ramamohan Rao

8 POSTS0 COMMENTS

ఆరు నెలల ముందే బెంగాల్ దంగల్ షురూ

రాజకీయ చదరంగంలో ఎవరిది పై చేయి బెంగాల్ మార్పును కోరుకుంటుందా? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో...

తమిళనాడు రాజకీయాలలో మూడుముక్కలాట

ద్రవిడ రాజకీయంలో సీనీ ప్రముఖుల ప్రస్థానంస్పష్టంగా కనిపిస్తున్న నాయకత్వ శూన్యంముగ్గురు దిగ్గజాల వారసత్వంరజినీ, కమల్ తో పాటు ఖుష్బూ ప్రాముఖ్యంరెండు జాతీయ పార్టీల పొత్తు రాజకీయం తమిళనాడు రాష్ట్రంలో 2021 సంవత్సరం...

వ్యవసాయ సంక్షోభం : విభజనలు కావు, విన్-విన్ సొల్యూషన్ సాధించాలి

• సాగు రంగ చట్టాల పై సామరస్య పరిష్కారాలు సాధించాలి• గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోకూడదు• మూడు బిల్లులకు అతీతమైన సమస్యలు• రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించాలి• రైతు ప్రయోజనమే పరమావధి కావాలి కేంద్ర...

చుక్కల్లో చంద్రుడు వి బి రాజు

భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో జరిగిన మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో అప్పటి హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ ఎన్నికలలో ఎంతోమంది "స్టార్స్" గెలిచారు. అందులో "చుక్కల్లో చంద్రుడు" గా, అందరివాడు...

రాజ్యాంగ వ్యవస్థల నైతిక పతనం దేనికి దారితీస్తోంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే  ఆలోచన లేదని  అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం  చేసిన తీర్మానం పై...

ప్రజాస్వామ్యం పరిహాసం !

నిర్బంధ ఓటింగే పరిష్కారమా? రాజకీయ ఎన్నికల సంస్కరణలు రావాలి ఓటర్ల నిర్లిప్తత దేనికి దారి తీస్తుంది? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. సుమారు 140 కోట్ల జనాభాలో ప్రస్తుతం 98 కోట్లమంది ఓటరు మహాశయులకు...

మన ఓటు- మన భవిష్యత్తు

ఆలోచించి ఓటు వేద్దాం, మన ఐదేళ్ల భవిష్యత్తును కాపాడుకుందాం జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. అప్పటి నుంచి " ఖేల్ ఖతం దుకాణ్ బంద్" కాదు ఆట అప్పుడే మొదలైంది. ఎన్నికల...

ఎన్నికల ఆటలో గెల‌వాల్సింది పార్టీలు కాదు, ప్రజలు

గంగా-జమునా తహజీబ్ ను కాపాడాలి జిహెచ్ఎంసి లో ఎన్నికల నగారా మోగింది. ఇక ఎన్నికల ఆట మొదలైంది. ఈ ఆటలో పార్టీల కంటే ప్రజలే గెలవాలి. ప్రతిసారీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒక వంక...
- Advertisement -

Latest Articles