Dr. Aravalli Jagannadha Swamy
జాతీయం-అంతర్జాతీయం
మొండిబారుతున్న ‘ఓటరాయుధం’
ప్రజాస్వామ్యం ఓటు అనే శక్తిమంతమైన ఆయుధాన్ని ప్రసాదించింది. `ఓటు` అనే రెండక్షరాల పదం జాతి రాతనే మారుస్తుంది. ఓటు వేయడం ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కు. కుల,మత, ప్రాంత, లింగ,వర్ణ, జాతి, భాష అనే...
సినిమా
నాటి ‘కలలరాణి’ కాంచనమాల
తెలుగు సినిమాలపైన, ప్రధానంగా కథానాయికల గురించి రాసేవారు అందంలో కాంచనమాలనూ, నటనలో సావిత్రినీ ప్రస్తావించకుండా ఉండలేరు. ఈ తరం వారికి ఆమె పేరు అంతగా తెలియకపోవచ్చు కానీ తొలి `సూపర్ హీరోయన్`గా గుర్తింపు...
ఆంధ్రప్రదేశ్
నిఖార్సైన కలంయోధుడు ‘ఖాసా’
ఆయన రాజీనామాకైనా సిద్ధపడే వారు తప్ప రాజీకి ఇష్టపడేవారు కాదని చెబుతారు. జేబులో రాజీనామా పత్రం సిద్ధంగా ఉండేది. ఆత్మగౌరవం గల చాలా మంది పాత్రికేయుల లక్షణం అదే అయినా ఖాసా సుబ్బారావు...
తెలంగాణ
సినీ `ఈవీవీ`యం
సినిమాల్లోకి వెళ్లాలి...ఏదో కావాలి. ఏం కావాలో తెలియదు. సినిమా రంగంలో ఉన్నాననిపించుకోవాలి.అంతే.. సినిమాల ముందు చదువు నిలవలేదు. పుట్టిన ఊరు దొమ్మేరు నుంచి మిత్రులతో కొవ్వూరు, రాజమహేంద్రవరం వెళ్లడం. రోజంతా సినిమాలు చూసేయడం....
ఆంధ్రప్రదేశ్
శ్రవ్యనాటక ‘కనకం’
'నా వారసుడు వచ్చాడు. నేనిక సంతోషంగా పక్కకు తప్పుకోవచ్చు' అని నటదిగ్గజం బళ్ళారి రాఘవతో బహిరంగంగా మెప్పుపొందిన నటుడు బందా కనలింగేశ్వరరావు. చెన్నపురి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన `చిత్రనళినీయం`లో బందా బాహుకుని పాత్రపోషణకు...
ఆంధ్రప్రదేశ్
చమత్కారం… ‘పింగళీయం’
పింగళి వారి పేరు వినగానే మాటల మాంత్రికుడని అలవోకగా అనేసేవారు అనేస్తారు. ఆయన చేసిన పద ప్రయోగాలు, పాత్రలకు పెట్టిన పేర్లు, సంభాషణల్లో చతురోక్తులు అలాంటివి మరి. వర్తమానంలో కొందరు రాజకీయవేత్తలను, కొందరు...
సినిమా
పుంభావ సరస్వతి ‘బలిజేపల్లి’
ఆయన పేరు విన్నంతనే స్ఫురించేది `సత్య హరిశ్చంద్రీయం`. దాని పేరు తలచినంతనే గుర్తుకు వచ్చేది బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు. ఆ రెండు పేర్లు అంతలా మిళతమయ్యాయి. కందుకూరి వీరేశలింగం పంతులు నుంచి బలిజేపల్లి...
జాతీయం-అంతర్జాతీయం
`గణిత` అనన్య మేధావి రామానుజన్
కడుపునిండా తిండి, కట్టుకునేందుకు బట్టకు కూడా నోచని అర్భక బాలకుడు గణిత శాస్త్రంలో అంతర్జాతీయ మేధావులతోనే `ఔరా` అనిపించుకున్నారు. బడి రుసుం చెల్లించలేక ఆగిఆగి చదువు సాగించిన ఆ బాలుడు శ్రీనివాస రామానుజన్...