Paladugu Ramu
ఆంధ్రప్రదేశ్
విజయవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య సమసిన వివాదం
• చంద్రబాబు జోక్యం• అసంతృప్త నేతలతో అచ్చెన్నాయుడు చర్చలు• శాంతించిన బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా
విజయవాడలో టీడీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు...
జాతీయం-అంతర్జాతీయం
తృణమూల్ కాంగ్రెస్ లో ఆగని వలసలు
కమలం గూటికి చేరిన తృణమూల్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేదికండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నడ్డా
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ బెంగాల్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల...
జాతీయం-అంతర్జాతీయం
ఐటీ సోదాలపై వైరల్ అవుతున్న తాప్సీ ట్వీట్లు
మొదటి సారి స్పందించిన తాప్సీ పన్నుకేంద్ర మంత్రిని సాయం కోరిన తాప్సీ ప్రియుడు మథియాస్
తన నివాసంలో ఐటీ అధికారుల సోదాలు జరపడంపై నటి తాప్సీ ట్విటర్ వేదికగా తొలిసారి స్పందించారు. గడిచిన మూడు...
జాతీయం-అంతర్జాతీయం
అంగారకుడిపై రోవర్ క్యాట్ వాక్ అదరహో!
అద్భుతమని ప్రశంసించిన నాసా శాస్త్రవేత్తలుభవిష్యత్ లో రాళ్లు, మట్టి భూమికి పంపనున్న రోవర్
అంగారకుడిపైకి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన రోవర్ పర్సెవరెన్స్ తన పని మొదలు పెట్టింది. 7 నెలల సుధీర్ఘ...
తెలంగాణ
హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు
టెండర్లను ఆహ్వానించిన టీఎస్ఆర్టీసీ
మరికొద్ది రోజుల్లో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. గతంలో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులతో పోలిస్తే సాంకేతికంగా మంచి సామర్థ్యం ఉన్న ఇంజిన్, హైదరాబాద్ రోడ్లకు...
జాతీయం-అంతర్జాతీయం
నందిగ్రామ్ నుంచి మమత పోటీ
అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమత291 మందితో జాబితా విడుదల
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. 294 నియోజకవర్గాలున్న బెంగాల్ అసెంబ్లీకి 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి....
ఆంధ్రప్రదేశ్
అసత్య ప్రచారానికి అడ్డుకట్ట
• ఫాక్ట్ చెక్ వేదికను ప్రారంభించిన సీఎం జగన్• అధికారులకు కీలక ఆదేశాలు• విషప్రచారం చేస్తే కఠిన చర్యలు
ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్...
జాతీయం-అంతర్జాతీయం
అసోంలో ముక్కోణపు పోటీ
మళ్లీ అధికారం మాదే అంటున్న బీజేపీకంచుకోటను నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్ వ్యూహాలు
అసోం లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సీట్ల సర్దుబాటుపై కూటముల మధ్య నెలకొన్న సందిగ్ధతకు సాధ్యమైనంత త్వరగా...