Kalluri Bhaskaram
జాతీయం-అంతర్జాతీయం
పరువునష్టం కేసుల చట్టాల సమీక్ష, లోతుగా ఆలోచించాల్సిన అంశం
పరువునష్టం కేసులకు సంబంధించిన చట్టాన్ని అత్యవసరంగా పునస్సమీక్షించాలి. యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా లాంటి అనేక దేశాలు అలాంటి చట్టాన్ని తొలగించుకున్నాయి. మన పొరుగు దేశమైన శ్రీలంక కూడా తొలగించుకుంది. రాజకీయనాయకులు తమ...
జాతీయం-అంతర్జాతీయం
‘మాట’ను శిక్షిస్తూపోతే, జైళ్ళు సరిపోతాయా?!
ఒక తప్పుడు మాటను పురస్కరించుకుని రాహుల్ గాంధీకి శిక్ష విధించడం-- కేవలం ఒక వ్యక్తికి, లేదా ఒక ప్రతిపక్షరాజకీయనాయకుడికి శిక్ష విధించడం మాత్రమేనా?! కాదు, అంతకుమించి, అది ‘మాట’కు శిక్ష విధించడం! అంతిమంగా...
అభిప్రాయం
ఒక పత్రికాధిపతి గురించి బ్లాక్ అండ్ వైట్ కథనం
మిత్రులు గోవిందరాజు చక్రధర్ రాసిన ‘రామాజీరావు, ఉన్నది ఉన్నట్టు’ అనే పుస్తకం ముఖచిత్రాన్ని ఆమధ్య ఫేస్ బుక్ లో చూసి, బహుశా రామోజీరావు జీవితచరిత్ర అయుంటుందనుకున్నాను. అప్పుడు వేరే రాత ఒత్తిళ్ళలో ఉండడం...
జాతీయం-అంతర్జాతీయం
దశలవారీ పోలింగ్ దుర్దశ: కొన్ని ప్రశ్నలు
టీవీతెర మీద అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వివరాలు చూస్తున్నాను. పశ్చిమ బెంగాల్ మొదటిదశ పోలింగ్ ఫలానా రోజున అని కనిపించింది. ఆ తర్వాత రెండో దశ పోలింగ్ తేదీ కనిపించింది. బహుశా...
జాతీయం-అంతర్జాతీయం
బెంగాల్ లో ‘తాటక’ దొరికింది, ఇక రావణుడు దొరకాలి!
పౌరాణిక, చారిత్రక ఘటనలకు; ఇప్పుడు జరుగుతున్న ఘటనలకు; అప్పటి పాత్రలకు, ఇప్పటి వ్యక్తులకు మధ్య కనిపించే పోలికలు నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి.
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ప్రధానంగా గురిపెట్టిన రాష్ట్రం...
జాతీయం-అంతర్జాతీయం
వ్యవసాయచట్టాలు, ఒక ఫార్ములా సినిమా కథ
సొంతజనంపై సర్జికల్ స్ట్రయికా?
వ్యవసాయచట్టాలు తెచ్చేముందు మమ్మల్ని సంప్రదించనక్కర్లేదా అని మొదటినుంచీ రైతుసంఘాలు అడుగుతున్నాయి. వ్యవసాయబిల్లులపై పార్లమెంటులో తగినంత చర్చ జరపనక్కర్లేదా, మేము సూచించినట్టు అంతముఖ్యమైన బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు ఎందుకు...
జాతీయం-అంతర్జాతీయం
అంబేడ్కర్ దృష్టిలో దళిత రిజర్వేషన్ల చరిత్ర
గాంధీ-అంబేడ్కర్ ఘర్షణను నేను ఇప్పటివరకూ గాంధీ వైపునుంచి అర్థం చేసుకున్నాను. ఈ పుస్తకం అంబేడ్కర్ వైపు నుంచి అర్థం చేసుకునే అవకాశమిచ్చింది. చట్టసభల్లో రిజర్వేషన్ కు సంబంధించిన గత వందేళ్ల చరిత్రనూ సవివరంగా పునర్దర్శించి ఒక పుస్తకమే రాయాలని, ఈ పుస్తకం చదవగానే అనిపించింది.
జాతీయం-అంతర్జాతీయం
తటస్థుల సంఖ్య తగ్గిపోతోంది
గాంధీ అనేక సాహసాలు చేశాడు, అందుకే గౌరవంగాంధీనీ, నెహ్రూనీ, ఇందిరనీ తిట్టేవారి సంఖ్య పెరిగిందిసనాతనధర్మం ఆచరించడని గాంధీ పట్ల వ్యతిరేకత
గాంధీ పూర్ణపురుషుడేమీ కాదు. అసలు పూర్ణపురుషుడంటూ ఎవరూ ఉండరు. గాంధీలో నాకు నచ్చినవి...