Monday, November 28, 2022
Home Tags Mumbai

Tag: mumbai

ముంబయి గామన్ హౌస్ లో అగ్ని ప్రమాదం

మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది ముంబయిలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండురోజుల క్రితం ముంబయిలోని భాండూప్ ప్రాంతంలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం మరిచిపోకముందే మరో అగ్నిప్రమాదం జరిగింది. ముంబయి...

కోవిడ్ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబయిలో చోటుచేసుకున్న ఘటన10 మంది మృతిఆసుపత్రి నిర్వహణపై విమర్శల వెల్లువ మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. భాండప్ ప్రాంతంలో ఓ మాల్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి డ్రీమ్స్...

విజయ్ హజారే ట్రోఫీ విజేత ముంబై

* ఫైనల్లో యూపీకి ముంబై షాక్* పృథ్వీ షా సరికొత్త రికార్డు జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీని మూడుసార్లు విజేత ముంబై నాలుగోసారి గెలుచుకొంది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ...

విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో ముంబై

ఉత్తరప్రదేశ్ తో సూపర్ సండే టైటిల్ ఫైట్వరుస సెంచరీలతో పృథ్వీ షా రికార్డు దేశవాళీ క్రికెట్లో జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ ముంబై,...

పొరుగు దేశాలకు ప్రారంభమైన టీకాల ఎగుమతి

వ్యాక్సిన్ ఎగుమతి పట్ల మోదీ హర్షంటీకాల తయారీలో భారత్ విశ్వశనీయపాత్ర సరిహద్దు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను ఎగుమతి ప్రారంభమయినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మిత్ర దేశాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసేందుకు...

అకాశన్నంటుతున్న చమురు ధరలు

సామాన్యుల జేబుకు చిల్లు        విదేశీ మార్కెట్లలో పెరుతున్న చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు భయపడుతున్నారు. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలో లీటరుకు 25 పైసలు చొప్పున...

అర్ణబ్ కేసుపై విచారణ 29కి వాయిదా

ముంబయ్ : రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామిని అరెస్టు చేయరాదనే ఉత్తర్వు జనవరి 15వ తేదీ తర్వాత వర్తించదని ముంబయ్ పోలీసులు హైకోర్టులో శుక్రవారంనాడు తెలియేశారు. టీవీ రేటింగ్ పాయింట్ల కుంభకోణంలో...

సచిన్ తనయుడు అర్జున్ అరంగేట్రం

ముస్లాఖ్ అలీ టోర్నమెంటు టీ20లో ముంబయ్ జట్టులో సభ్యుడు34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ సచిన్ సెంచరీలో అట్టహాసంగా రంగప్రవేశం చేసిన32 ఏళ్ళకు అర్జున్ అడుగు పెట్టిన వైనం ముంబయ్ : సచిన్ టెండూల్కర్...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles