Tuesday, March 28, 2023

Krishna Rao Chopparapu

231 POSTS0 COMMENTS

ముంబైని కొట్టే జట్టు ఏదీ?

* ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబై* ఎదురేలేదంటున్న గవాస్కర్ భారత ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను మించిన జట్టు మరొకటి లేదని భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్...

వన్డే ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్ల జోరు

రిషభ్, హార్థిక్ ,శార్దూల్ పైపైకి11వ ర్యాంకులో భువనేశ్వర్ కుమార్ ఇంగ్లండ్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో నిలకడగా రాణించిన భారత జూనియర్, సీనియర్ క్రికెటర్లు తమ ర్యాంకులను గణనీయంగా మెరుగుపరచుకోగలిగారు.వన్డేల్లో ఐసీసీ...

రిషభ్ పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు

గాల్లో తేలిపోతున్న యంగ్ గన్అయ్యర్ కు గాయంతో పంత్ కు లైన్ క్లియర్ భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ పట్టిందల్లా బంగారంలా మారిపోతోంది. ఆస్ట్ర్రేలియాపర్యటన నుంచి క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ...

మహిళా టీ-20లో భారత బుల్లెట్

ప్రపంచ నంబర్ వన్ షఫాలీ776 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్రపంచ మహిళా క్రికెట్ టీ-20 వ్యక్తిగత ర్యాంకింగ్స్ల్ లో భారత జోడీ షఫాలీ వర్మ, స్మృతి మంథానా అదరగొట్టారు. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన...

కరోనాకి క్రికెట్ మాస్క్ బయోబబుల్

బయో సెక్యూర్ స్టేడియాలలో క్రికెట్క్రిమిరహిత వాతావరణంలోనే ఐపీఎల్-14 అవసరం మనిషికి సరికొత్త ఆలోచనలను,వినూత్న ఆవిష్కరణలను చేసేలా చేయిస్తుందని మరోసారి రుజువయ్యింది. కరోనా వైరస్ దెబ్బతో కకావికలైన అంతర్జాతీయ క్రికెట్ కేవలం నాలుగుమాసాల వ్యవధిలోనే పడిలేచిన...

భారత క్రికెటర్లకు బయోబబుల్ గుబులు

ఆటగాళ్ల మొర వినిపించిన కెప్టెన్ కొహ్లీవన్డేలు అవసరమా అంటూ ప్రశ్నించిన విరాట్ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరోసారి సహఆటగాళ్ల తరపున గొంతు విప్పాడు. ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో తమజట్టు...

మ్యాచ్ విన్నర్ల జట్టు భారత్

విరాట్ సేనకు సన్నీ కితాబువిజయమంత్రం అదేనన్న మాజీ కెప్టెన్ పవర్ ఫుల్ ఇంగ్లండ్ తో జరిగిన క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టే విజేతగా నిలవడంతో మాజీ కెప్టెన్,విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్...

విజయం మాది…అవార్డులు వారికా?

భారత కెప్టెన్ విరాట్ విస్మయంప్లేయర్-ఆఫ్- ది- సిరీస్ గా బెయిర్ స్టో ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొన్నా కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం విజయానందాన్ని మరచి తీవ్రఅసంతృప్తితో...
- Advertisement -

Latest Articles