Monday, November 28, 2022
Home Tags Kcr

Tag: kcr

భారీ వానలు, వరదలపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలు

16 దాకా విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపుప్రగతి భవన్ వేదికగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొనసాగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల్లో సీఎం కేసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో తక్షణమే అమలవుతున్న వరద సహాయ, రక్షణ...

రైతులను ఆదుకోండి: ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం గురించి  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)కు  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం...

కుండపోత వానల పరిస్థితిని సమీక్షిస్తున్న కేసీఆర్

రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు,ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యల పై...

తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకూ 3 రోజులు సెలవులు

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటనఅప్రమత్తంగా ఉండాలని విద్యుత్, ఆర్ అండ్ బి, తదితర శాఖలకు సీఎం హెచ్చరికజిల్లా కలెక్టర్లతో, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించాలని ఆదేశం రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో...

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దూకుడు పెంచిన బిజెపి

ఆర్‌టీఐ ద్వారా వందల ధరఖాస్తులు దాఖలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులుప్రజాకోర్టులో టీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టే యత్నంఆర్ టీఐకి 88 ప్రశ్నలు హైదరాబాద్ : బిజెపి తెలంగాణశాఖ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో...

భరోసా కేంద్రాలుగా స్టడీ సర్కిళ్ళు: కేసీఆర్

సివిల్స్ తర్ఫీదుకు స్టడీ సర్కిల్రాష్ట్రం వెలుపల ఉద్యోగాలకూ శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల  శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని...

కేసీఆర్ నామస్మరణతో ముగిసిన బిజెపి జాతీయ కార్యవర్గం

చలసాని నరేంద్ర  కరోనా మహమ్మారి కారణంగా పూర్తిస్థాయిలో రెండేళ్లకు పైగా సమావేశం కాలేకపోయినా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జులై 2, 3 తేదీలలో జరిగిన తీరు గమనిస్తే కేంద్రంలోనే కాకుండా, దేశంలో మూడింట...

కేసీఆర్ కలలు సాకారం అవుతాయా?

జాతీయ పార్టీ స్థాపించి నడిపించగలరా?బీజేపీనీ, మోదీనీ నిలువరించగలరా?ఇతర పార్టీల అధినేతలు కేసీఆర్ ని విశ్వసిస్తారా? తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు గెలిచి, మూడో పర్యాయానికి...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles