Tag: Central Government
జాతీయం-అంతర్జాతీయం
ఇండియా టాయ్ ఫెయిర్ – 2021 ప్రారంభించిన మోదీ
కనువిందు చేస్తున్న బొమ్మలు
ఎగ్జిబిషన్ లో పాల్గొన్న వందలాది మంది తయారీదారులు
దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇండియా టాయ్ పెయిర్ 2021 ను...
జాతీయం-అంతర్జాతీయం
దశలవారీ పోలింగ్ దుర్దశ: కొన్ని ప్రశ్నలు
టీవీతెర మీద అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వివరాలు చూస్తున్నాను. పశ్చిమ బెంగాల్ మొదటిదశ పోలింగ్ ఫలానా రోజున అని కనిపించింది. ఆ తర్వాత రెండో దశ పోలింగ్ తేదీ కనిపించింది. బహుశా...
జాతీయం-అంతర్జాతీయం
నేడు భారత్ బంద్
చమురు ధరలకు నిరసనగా బంద్బంద్ లో పాల్గొంటున్న వ్యాపార సంఘాలుస్తంభించిపోయిన రవాణా
రోజు రోజుకి పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు, జీఎస్టీ సవరణలకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చమురు ధరలతో...
జాతీయం-అంతర్జాతీయం
ప్రశ్నించలేని ప్రజలు, ప్రజాపక్షాలు, ప్రతిపక్షాలు ‘ప్రజాస్వామ్యానికి’ అత్యంత ప్రమాదకరం… భారత రాజ్యాంగానికీ, ప్రజలకూ, దేశానికీ ఎంతో హానికరం
ప్రశ్నించలేని సమాజాన్ని మనం ప్రజాస్వామ్యమని ఎంతమాత్రమూ అనలేము…! అసలు ప్రజాస్వామ్యమంటేనే ప్రజలకోసం, ప్రజలచే, ప్రజలతో నడిపే ఒక ప్రజా ప్రభుత్వమని మన పవిత్ర భారతరాజ్యాంగం చెప్తోంది…
అలాంటి రాజ్యాంగ రక్షణకు, మన ప్రజాస్వామ్య...
ఆంధ్రప్రదేశ్
స్టీల్ ప్లాంట్ భూములు అమ్మవద్దు: ఈఏఎస్ శర్మ
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖవిశాఖ ఉక్కు కర్మాగారం భూములు విలువైనవివాటిని విక్రయించడం నష్టదాయకం
విశాఖపట్టణం: విశాఖ ఉక్కు కర్మాగారం అప్పులు తీర్చడానికీ, కర్మాగారాన్ని సమర్థంగా నిర్వహించడానికీ కర్మాగారం కింద ఉన్న భూములను విక్రయించవచ్చునంటూ...
ఆంధ్రప్రదేశ్
జగన్ తో ఉక్కు పరిరక్షణ సంఘం నేతల భేటీ
పోస్కోని రానివ్వమని జగన్ హామీగనుల ఒప్పందంపై పునఃసమీక్ష చేస్తామని సీఎం హామీకార్మిక నాయకుల హర్షం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారం రాజకీయ పార్టీలకు నిద్రలేకుండా చేస్తోంది. ఎన్నికలు జరుగుతున్నందున ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్షాలకు...
ఆంధ్రప్రదేశ్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర
• స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేపట్టనున్న విజయ సాయి రెడ్డి• రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటన• అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపు
విశాఖ ఉక్కు ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఢీ...
ఆంధ్రప్రదేశ్
“ఆంధ్రుల” హక్కులంటే అందరికీ “అంత” అలుసా…?
ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా ?32 మంది అమరవీరుల త్యాగఫలంచోద్యం చూస్తున్న రాజకీయ నాయకులు
ప్రపంచంలో ఎక్కడైనా తమ ప్రాంతంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టొద్దనీ, దానివల్ల తమ భూములు పోతాయనో, పర్యావరణం దెబ్బతింటుందనో, మరొకటనో,...