Tag: Central Government
జాతీయం-అంతర్జాతీయం
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్
మహారాష్ట్రలో నమోదవుతున్న అత్యధిక కేసులు4కోట్ల 50 లక్షల మందికి వ్యాక్సినేషన్భయం గుప్పిట్లో రాష్ట్ర ప్రభుత్వాలుతెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ యోచనలో ప్రభుత్వం
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన...
జాతీయం-అంతర్జాతీయం
కాలం తీరిన వాహనాలు తుక్కు చేయాల్సిందే
వాహన తుక్కు విధానం ప్రకటించిన కేంద్ర మంత్రి గడ్కరీఅక్టోబరు నుంచి దశల వారీగా అమలు
దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న వాహన, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో కాలం...
జాతీయం-అంతర్జాతీయం
ఏడాదిలోగా టోల్ ప్లాజాలకు స్వస్తి
లోక్ సభలో వెల్లడించిన నితిన్ గడ్కరీవాహనదారుల ఖాతానుంచి నేరుగా టోల్ చెల్లింపుఆందోళనలో టోల్ సిబ్బంది
ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు....
జాతీయం-అంతర్జాతీయం
తృణమూల్ గూటికి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురుదెబ్బమోదీ ఆర్థిక విధానాలను తప్పుబట్టిన సిన్హా
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును...
జాతీయం-అంతర్జాతీయం
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఇళ్ల నిర్మాణం
ఇటుకలతో శాశ్వత నివాసాల నిర్మాణంమోదీ పదవీకాలం ముగిసేవరకు ఉద్యమంసాగు చట్టాలు రద్దుచేయాల్సిందేనంటున్న రైతు సంఘాలు
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు...
ఆంధ్రప్రదేశ్
సమ్మె నోటీసు ఇచ్చిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ
పోరాటాలను ఉధృతం చేయనున్న ఉద్యోగులుఅప్రమత్తమైన ఉన్నతాధికారులు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. రిలే నిరాహార దీక్షలు వివిధ రూపాలలో నిరసన...
ఆంధ్రప్రదేశ్
తీవ్ర ఉద్రిక్తంగా విశాఖ ఉక్కు ఆందోళన
• నిరసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు• రహదారుల దిగ్బంధం, స్తంభించిన జనజీవనం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన...
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
ఉగాది నుంచి భక్తులు శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశంఉగాదినాటికి టీటీడీ సిబ్బందికి వాక్సినేషన్టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి
కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి రావడంతో తిరుమల శ్రీవారి భక్తులకు...