Wednesday, August 17, 2022
Home Tags Central Government

Tag: Central Government

సింగరేణిలో రాజకీయాలు

హద్దులు దాటుతున్న రాజకీయ జోక్యంఏఐటీయూసీ నేత సీతారామయ్య ఆగ్రహం సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరి కోట్లాది రూపాయల కార్మికుల కష్టార్జితం ‌ దుర్వినియోగ మవుతున్నాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్  ప్రధాన కార్యదర్శి ‌...

వ్యవసాయచట్టాలు, ఒక ఫార్ములా సినిమా కథ

సొంతజనంపై సర్జికల్ స్ట్రయికా? వ్యవసాయచట్టాలు తెచ్చేముందు మమ్మల్ని సంప్రదించనక్కర్లేదా అని మొదటినుంచీ రైతుసంఘాలు అడుగుతున్నాయి. వ్యవసాయబిల్లులపై పార్లమెంటులో తగినంత చర్చ జరపనక్కర్లేదా, మేము సూచించినట్టు అంతముఖ్యమైన బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు ఎందుకు...

ఆ ఖాతాలు తక్షణం బ్లాక్ చేయండి

ట్విట్టర్ ను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం1200 ఖాతాలను బ్లాక్ చేయనున్న ట్విట్టర్ సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతున్న అన్నదాతల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. పలు మార్లు చర్చలు జరిపినా ఓ...

బడ్జెట్ తో ఎన్నికల రాజకీయాలా …?

దేశ సమగ్ర అభివృద్ధిని విస్మరించిన కేంద్రంఫెడరల్ స్ఫూర్తిని వంచిస్తూ బడ్జెట్ రూపకల్పనపక్షపాత రాజకీయాలకు ఆద్యం పోస్తున్న పాలకులుతెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూసిన ఈ 2021 -22 సంవత్సరం కేంద్ర...

విశాఖ ఉక్కు : ఉపాధి కోసమే కాదు….`ఆత్మాభిమానం`

కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించాలిముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి చొరవ తీసుకోవాలిఏ నాయకుడూ నోరెత్తి కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం ఆంధ్రుల దురదృష్టంఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగస్వామి ఆంధ్రప్రదేశ్ లో  విశాఖ...

మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం

నూటికి నూరు పాళ్ళూ పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయంనోరు మెదపని ఆంధ్రనాయకులురగులుతున్న జనాగ్రహం విశాఖ ఉక్కు ఆందోళన శుక్రవారంనాడు ఆరంభమైంది. అయిదు దశాబ్దాల కిందట విశాఖపట్టణంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మించాలనే డిమాండ్ లో...

బడ్జెట్ ఎఫెక్ట్ : గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఎత్తివేయనున్న కేంద్రం ?

నగదు సమీకరణకు భారీ కసరత్తుసంక్షేమ పథకాలపై వేటు వేయనున్న మోదీ సర్కార్ దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. కరోనా ఎఫెక్ట్ తో మందగించిన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కేంద్రం...

రైతుల ఆందోళనపై రాజ్యసభలో విపక్షాలు గరం గరం

దీప్ సిద్దూ ఎక్కడ ఉన్నాడు.గోడలు దేశ సరిహద్దుల్లో కట్టాలని వ్యంగాస్త్రాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై రెండు నెలలకు పైగా ఆందోళన సాగిస్తున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles