Ashoka Varma Penmetsa
జాతీయం-అంతర్జాతీయం
“అగ్నిశిఖలనెవ్వరూ ఆపలేరు…”
మా అభిప్రాయం మాది… మీ అభిప్రాయం మీది…!
మన మధ్య అభిప్రాయభేదాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు…!
మన మధ్య భేదాలు, విభేదాలు కూడా ఉండొచ్చు…!
మీకు సమ్మతమైనదానిపై మాకు అసమ్మతి ఉండొచ్చు…!
మా అసమ్మతి కూడా మీకు సమ్మతం కాకపోవచ్చు…!
అయితే...
జాతీయం-అంతర్జాతీయం
అసమ్మతి మన రాజ్యాంగహక్కు
దిల్లీ: పర్యావరణ కార్యకర్త దిశారవి కి మంగళవారంనాడు బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ పటియాలా హౌస్ కోర్టులో అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్రరాణా అసమ్మతి వెల్లడించే హక్కు దేశ పౌరులకు ఉన్నదని ఉద్ఘాటిస్తూ...
జాతీయం-అంతర్జాతీయం
ప్రశ్నించలేని ప్రజలు, ప్రజాపక్షాలు, ప్రతిపక్షాలు ‘ప్రజాస్వామ్యానికి’ అత్యంత ప్రమాదకరం… భారత రాజ్యాంగానికీ, ప్రజలకూ, దేశానికీ ఎంతో హానికరం
ప్రశ్నించలేని సమాజాన్ని మనం ప్రజాస్వామ్యమని ఎంతమాత్రమూ అనలేము…! అసలు ప్రజాస్వామ్యమంటేనే ప్రజలకోసం, ప్రజలచే, ప్రజలతో నడిపే ఒక ప్రజా ప్రభుత్వమని మన పవిత్ర భారతరాజ్యాంగం చెప్తోంది…
అలాంటి రాజ్యాంగ రక్షణకు, మన ప్రజాస్వామ్య...
జాతీయం-అంతర్జాతీయం
నేనూ… నా స్వేచ్ఛ… నా స్వాతంత్రం…
ఏదైనా…
ఏమైనా…
ఎంతమాత్రమైనా…
నా తెలుగు జాతికి వ్యతిరేకమైనదీ…
నా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేదీ…
నా ప్రాంతానికి…
నా ప్రజలకు…
నా దేశానికి…
నా సమాజానికి…
అన్యాయం చేసేదీ…
నాకు 'అధర్మం' అనిపించిందీ…
నా దేశ ఐక్యతనూ…
నా దేశ సమైక్యతనూ…
నా దేశ సార్వభౌమత్వాన్నీ…
ఇబ్బందిపెట్టేదీ…
దెబ్బతీసేదీ…
అని…
నేను భావిస్తే…
నేను నమ్మితే…
నేను విశ్వసిస్తే…
"నేను స్పందిస్తాను"…
నేను...
ఆంధ్రప్రదేశ్
“ఆంధ్రుల” హక్కులంటే అందరికీ “అంత” అలుసా…?
ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా ?32 మంది అమరవీరుల త్యాగఫలంచోద్యం చూస్తున్న రాజకీయ నాయకులు
ప్రపంచంలో ఎక్కడైనా తమ ప్రాంతంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టొద్దనీ, దానివల్ల తమ భూములు పోతాయనో, పర్యావరణం దెబ్బతింటుందనో, మరొకటనో,...
జాతీయం-అంతర్జాతీయం
బడ్జెట్ తో ఎన్నికల రాజకీయాలా …?
దేశ సమగ్ర అభివృద్ధిని విస్మరించిన కేంద్రంఫెడరల్ స్ఫూర్తిని వంచిస్తూ బడ్జెట్ రూపకల్పనపక్షపాత రాజకీయాలకు ఆద్యం పోస్తున్న పాలకులుతెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం
దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూసిన ఈ 2021 -22 సంవత్సరం కేంద్ర...
జాతీయం-అంతర్జాతీయం
నేను “మనిషి”ని…
నేను క్షత్రియుడ్ని… అందుకు నేను గర్వపడతాను…అంటే నేను కాపులనో, కమ్మోళ్లనో వ్యతిరేకిస్తున్నట్టు కాదు…నేను హిందువును… అందుకు కూడా నేను గర్వపడతాను… అంటే నేను ముస్లిములనో, క్రిస్టియన్లనో ద్వేషిస్తున్నట్టు కాదు.నేను గోదావరి జిల్లా వాడ్ని…...
జాతీయం-అంతర్జాతీయం
మహిళలను ‘దేవతల్ని’ చేసి పూజించనక్కర్లేదు..
• దయచేసి ఒక 'మహిళగా' గుర్తించండి• ఒక 'స్త్రీమూర్తి' గా గౌరవించండి
జీవితంలో ఒక్కోసారి కొన్ని వార్తలు చదవడానికి, వినడానికి, మాట్లాడుకోవడానికి కూడా చాలా అసహ్యంగా, జుగుప్సగా, బాధగా ఉంటాయి... అలాంటి సందర్భం ఒకటి...