Tag: bapu
జాతీయం-అంతర్జాతీయం
తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బాపు బొమ్మ
సృజనాత్మతకు ప్రతీకలు బాపు చిత్రాలుబాపు-రమణ ద్వయం అద్భుతమైన అధ్యాయం
తెలుగు నాట పరిచయం అవసరం లేని పేరు బాపు. తెలుగు వారి సంస్కృతిలో ఓ భాగమైన ఆయన గీత, వ్రాత ఎన్నటికీ తెలుగు వారి...
అభిప్రాయం
బాపు రమణలు ఎంతటి దుర్మార్గులో తెలిస్తే అవాక్కవుతారు!
సెటైర్
యద్దనపూడి సులోచనారాణి అను నేను ... 1939 ఏప్రిల్ రెండున విజయవాడ దగ్గర కాజ అనే పల్లెటూర్లో ఐదుగురు అక్కలు ముగ్గురు అన్నల మధ్య పుట్టాను.
అలా పుట్టి ఊరికే ఉండవచ్చు కదా! అలా...
తిరుప్పావై
తిరుప్పావై -2 : నెయ్యి వద్దు, శ్రీకృష్ణుని నెయ్యమే ముద్దు
వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కుశెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,ఐయముమ్ పిచ్చైయు మాన్దనైయుమ్ కైకాట్టి,ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలో రెమ్బావాయ్
మాడభూషి శ్రీధర్...
జాతీయం-అంతర్జాతీయం
బాపు స్మరణీయం బహు రమణీయం
రమణలేని పురస్కారం ఎందుకు?చిరంజీవికి ఫోన్ చేసి థాంక్స్
మా ఇద్దరి ఈ ఫోటో 2003 నాటిది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలుకుతున్ననాటి ముచ్చట ఇది. 'శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము' స్థాపించిన...
సినిమా
చిత్రలేఖనానికీ, స్నేహానికీ మారు పేరు బాపు
మితభాషి, శ్రమజీవిబొమ్మలో, సినిమాలో తనదైన ప్రత్యేక శైలిఅరుదైన కళాతపస్విముళ్ళపూడి వెంకటరమణకు ప్రాణస్నేహితుడు
అందమైన తెలుగు అమ్మాయి బొమ్మకు, ఆకట్టుకునే లిపికి చిరునామా. `బాపు లెటర్స్` అని పేరుతోనే అక్షరమాల ప్రసిద్ధమైందని అందరికీ తెలిసిందే. `బాపు బొమ్మ`ని ...
సినిమా
అత్యాధునికి టెక్నాలజీతో స్వారీచేసిన రాకుమారుడు బాలు
Sri Ramana - 0
శ్రీరమణ
ప్రతివాద భయంకర శ్రీనివాస్, మనమంతా ఇష్టంగా పిలుచుకుని పి.బి. శ్రీనివాస్, ప్రారంభంనుంచీ యస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్రచారకుడిగా దొరికాడు. బాలు పాటల ప్రపంచంలోకి వస్తూ వస్తూ ఉన్న రోజుల్లోనే పి.బి. శ్రీనివాస్ కి తెలుగు,...