Durga Prasad Dasari

17 POSTS0 COMMENTS
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.
అభిప్రాయం
అపురూప కళాఖండాల సృష్టికర్త చక్రపాణి
ఒకప్పుడు జన నీరాజనాలందుకున్న చందమామ, విజయా సంస్థల సృష్టికర్తలలో ఒకరు బి.నాగిరెడ్డి అయితే ఆ రెండవ వారు చక్రపాణి. బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడిగా ఇలా పలు...
జాతీయం-అంతర్జాతీయం
గొప్ప మానవతావాది … కలాం
అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ (ఏ.పి.జె అబ్దుల్ కలామ్) భారత దేశపు 11వ రాష్ట్రపతి. వివాహం చేసుకోకుండా తన జీవితం మొత్తం శాస్త్రసేవకే అంకితం చేసిన మహనీయుడు. అంతకు మించి భారత...
అభిప్రాయం
నటనకే నటన నేర్పిన మహా నటుడు …ఎస్.వి.రంగారావు
తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచి ఉండే విశ్వ నట చక్రవర్తి సామర్ల వెంకట రంగారావు... ఎస్.వి. రంగారావుగా పిలుచుకునే ఆయనను పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు.. ఆయన వేసిన పాత్రలు, చెప్పిన...
జాతీయం-అంతర్జాతీయం
ఆయన తీసిన ప్రతీ చిత్రం… ఒక్కో కళా ఖండం…
తెలుగు చిత్ర సీమ బతికున్నంత కాలం గుర్తుంచుకునే అపురూప దర్శకులలో కె.వి.రెడ్డి (కదిరి వెంకట రెడ్డి) ఒకరు. కె.వి. రెడ్డిగా సుపరిచితుడైన ఆయన పేరు వినగానే ఆయన సాధించిన విజయాల పరంపర స్ఫురణకు...
జాతీయం-అంతర్జాతీయం
హాస్య రచనలతో నవ్వులు పండించిన ముళ్ళపూడి…
తెలుగు సినిమాల్లో పరిపూర్ణమైన హాస్యానికి పెద్ద పీట వేసిన రచయితల్లో ముళ్ళపూడి ఒకరు. ఆయన పండించిన అనేక మధురమైన హాస్య గుళికలు ఆయన సాహిత్యంలోనూ, సినిమా రచనల్లోనూ మనకు కళ్ళముందు కదలాడుతుంటాయి. సాక్షి,...
అభిప్రాయం
నాన్నంటే బాధ్యత…
తండ్రిపాత్రలో సాయిచంద్
ఆయనో.. మార్గనిర్దేశనం.
ఆయనో ...మరుపురాని జ్ఞాపకం
ఆయనో.. మురిపించే మంచితనం
ఆయనో ..మసకబారని మానవత్వం
ఆయనే... నాన్న.....
‘‘నాన్నంటే ఓ ధైర్యం..
నాన్నంటే ఓ బాధ్యత..
చిటికెన వేలు పట్టుకుని నడక నేర్పినా, చూపుడు వేలుతో ప్రపంచాన్ని పరిచయం చేసినా.....
అభిప్రాయం
నవ్వుల పూదోట మహా దర్శకుడు.. జంధ్యాల
నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం అనే సరికొత్త నిర్వచనాన్ని జనాలకి అందించిన మహా దర్శకుడు జంధ్యాల.... తెలుగు వాకిళ్ళ ముందు హాస్య తోరణాలు కట్టి అందరినీ కడుపుబ్బా నవ్వించిన తెరవెనుక...
అభిప్రాయం
అందానికి , అద్భుత నటనకు చిరునామా….
అందానికి అందం.. అభినయానికి అభినయం ఆమె సొంతం...
నూట యాభై సినిమాలకు పైగా నటించినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం ఆమె సొంతం..
ప్రియురాలిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ఇలా ఏ పాత్ర చేసినా ఆ...