Saturday, April 27, 2024

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండవల్లి లేఖ

ఉండవల్లి అరుణ్ కుమార్

రాజమండ్రి లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ కామెంట్స్

  • ప్రజాప్రతినిధులు పై వున్న కేసులు సత్వర విచారణకు సుప్రీంకోర్టు  ఆదేశాలివ్వడం మంచి నిర్ణయం
  • దీనిపై అభినందిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కు లేఖ రాశాను
  • పలుకుబడి వున్నంత కాలం ప్రజాప్రతినిధులు కేసులు దాచేవారు.. ఇప్పటికైనా విచారణకు  సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది
  • ఇపుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసు ట్రయల్కు వస్తుంది
  • సిఎం కొడుకుగా జగన్ పై, సిఎం స్థాయిలో ముద్దాయిగా ట్రయల్ నడవబోతుంది
  • వర్చువల్ కోర్టులో కేసులు వాదించాలి
  • ఏపీ ప్రజాప్రతినిధులు కేసులు విచారణ లైవ్ టెలికాస్ట్ పెట్టండి
  • సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కు లేఖలో ఈ అంశం  రాశాను
  • లైవ్ టెలికాస్ట్ పెడితే అనేక మంది ఖర్చు భరించడానికి ముందుకు వస్తారు
  • కోర్టులో జరిగింది జరిగినట్లు చూపిస్తే ప్రజలలో కేసులపై అవగాహన వస్తుంది.
  • సిఎం గా సంజీవయ్య గారి సమయంలోనే న్యాయమూర్తులపై ఇలాగే ఒక లేఖ రాశారు
  • జగన్ రాసిన లేఖ కొత్తదేమీ కాదు సంజీవయ్య గారి లెటర్ పై నాడు హోంమంత్రి కి రాశారు
  • సంజీవయ్య రాజీనామా చేసేవరకూ ఆ లేఖపై స్పందన లేదు
  • సంజీవయ్య రాసిన లేఖ దరిమిలా న్యాయమూర్తులు చంద్రారెడ్డి, సత్యనారాయణ రాజులను బదిలీలతో పాటు పదోన్నతులు వచ్చాయి
  • చీఫ్ జస్టీస్ కు రాసిన లేఖ
  • ప్రెస్మీట్ పెట్టి చెప్పించడం సరికాదు
  • ప్రజల వద్దకు ఈ అంశం వెళ్ళాలనే ఇలా చేసివుంటారు
  • రెడ్డి లాబీయింగ్ బలంగా వున్న సమయం కాబట్టే 1965లో ఆ న్యాయమూర్తుల విషయంలో  అలా చేశారు
  • జడ్జిమెంట్లు విషయంలో న్యాయమూర్తుల ప్రమేయం వుంటుందని నేను విశ్వసించను

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles