Tag: supreme court
జాతీయం-అంతర్జాతీయం
‘జాకియా జాఫ్రీ కేసులో సుప్రీం తీర్పు అన్యాయం’
తీస్తా సెతల్వాడ్
తీస్తా సెతల్వాడ్, శ్రీకుమార్ పై కేసులను ఖండించిన అంతర్జాతీయ మేధావులుప్రకటనపై సంతకం చేసిన నోమ్ చోమ్స్ కీ, తదితరులు
జాకియా జాఫ్రీ కేసులోనూ, ఇతర కేసులలోనూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఇస్తున్న...
జాతీయం-అంతర్జాతీయం
సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం
తెలుగు భాషంటే మక్కువ ఎక్కువపల్లెలన్నా, రైతులన్నా మహాప్రేమతెలుగువారి ఉన్నతిని ఆశించే విశాల హృదయం
తెలుగుతల్లి బిడ్డలు జీవితంలో ఎంతో పైకొచ్చి, లోక విఖ్యాతి చెందితే, ఆ తల్లికి అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? "దిల్లీకి రాజైనా...
అభిప్రాయం
పెగసస్ పై సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య ఘర్షణ అనివార్యం
భారత పౌరులపైన నిఘా ఉంచడానికి పెగసెస్ స్పైవేర్ ను వినియోగించారనే అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన డజను పిటిషన్లను పురస్కరించుకొని సుప్రీంకోర్టు అక్టోబర్ 27న ఒక ఉత్తర్వు జారీ చేసింది. పెగసస్...
జాతీయం-అంతర్జాతీయం
పెగాసస్ దర్యాప్తునకు ప్రభుత్వం సహకరిస్తుందా?
పెగాసస్ స్పైవేర్ పైన దర్యాప్తు జరిపించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీని నియమిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నాయకత్వంలోని ధర్మాసనం చేసిన ప్రకటనను ప్రజాస్వామ్య ప్రియులందరూ...
అభిప్రాయం
చర్చ లేకుండా బిల్లుల ఆమోదం: రాజ్యాంగ సూక్ష్మాన్ని గుర్తు చేసిన ప్రధాన న్యాయమూర్తి
స్వాతంత్ర్య దినోత్సవంనాడు, ఆగస్టు 15న, బార్ కౌన్సిల్ లో ప్రసంగిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ చాలా ధైర్యంగా సకాలంలో ఒక ముఖ్యమైన అంశాన్ని జాతికి గుర్తు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు...
జాతీయం-అంతర్జాతీయం
అత్యున్నత న్యాయస్థానంలో నాలుగో తెలుగుతేజం నరసింహ
క్రికెట్ వ్యవహారంలో సంక్షోభాన్ని పరిష్కరించిన న్యాయవాది, అయోధ్య కేసులో హిందువుల తరఫున వాదించిన న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవోన్నతి పొందడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి పి. ఎస్. నరసింహ తెలుగుతేజం. ఆయన సుప్రీంకోర్టు...
జాతీయం-అంతర్జాతీయం
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
దిల్లీ: అమరావతి భూముల క్రయవిక్రయాలలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం ధ్రువీకరించింది. ఇద్దరు న్యాయమూర్తులతో – జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి...
అభిప్రాయం
వారు బయటకొస్తారా?
మనం బస్సులోనో రైలులోనో ప్రయాణిస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీలో, వృద్ధులో కూర్చోవడానికి సీటు లేక నిలబడినప్పుడు అక్కడ ఉన్న వారందరూ వెంటనే లేచి వారికి కూర్చోమని సీటు ఇస్తారు. అలా ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తులను...