Tag: ys jagan mohan reddy
ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అరుదైన ఘనత
సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డును బహూకరించిన స్కోచ్ సంస్థఅవార్డు ఎంపికకు వందకు పైగా ప్రాజెక్టులు అధ్యయనం చేసిన స్కోచ్ గ్రూప్పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
ఆంధ్రప్రదేశ్
విశాఖ ఉక్కుపై నాయకుల తుప్పు రాజకీయాలు
• చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ప్రైవేటీకరణ
• తెప్పదాటవేస్తున్న బీజేపీ, జనసేన
• విశాఖ స్టీల్ ప్లాంట్ లో కొనుగోలుకు పోస్కో, హ్యుందాయ్ ఆసక్తి
• 2018లో స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన దక్షిణ...
ఆంధ్రప్రదేశ్
రాజకీయ పునరావాస కేంద్రాలుగా శాసన మండళ్లు
ఎన్టీఆర్ రద్దు చేస్తే, పునరుద్ధించిన వైఎస్ఆర్మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన జగన్ కేసీఆర్ కూతురుకు కలిసి వచ్చిన శాసన మండలి
శాసన మండలి అంటే వివిధ రాష్ట్రాల్లో మేధావులు, విద్యాధికుల...
తెలంగాణ
షర్మిలకు తెలంగాణలో బ్రహ్మరథం- కొండా రాఘవ రెడ్డి
అమరవీరుల త్యాగాలను మరిచిన కేసీఆర్రాజన్న రాజ్యంతోనే తెలంగాణ సుభిక్షం
తెలంగాణలో రాజన్న రాజ్యం రావాల్సిందేనని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా రాఘవ రెడ్డి అన్నారు. షర్మిల కొత్త పార్టీపై ఆయన ఏబీఎన్...
ఆంధ్రప్రదేశ్
అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాల్లేవు – సజ్జల
పార్టీ వద్దని నచ్చజెప్పాంవైఎస్ కుటుంబానికి పదవులు కొత్త కాదుకష్ట, నష్టాలు భరించాల్సింది షర్మిలే
పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. లోటస్ పాండ్...
తెలంగాణ
తెలంగాణలో రాజన్న రాజ్యం
రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన షర్మిలవైఎస్ఆర్ లేని లోటు తీరుస్తా
తెలంగాణలో త్వరలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లేటు తెలంగాణలో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని...
ఆంధ్రప్రదేశ్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
జగన్ కుట్రలను బయటపెడతాంట్విట్టర్ లో చంద్రబాబు విమర్శలుఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వట్టర్ వేదికగా విమర్శలు...
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవాలపై “పంచాయితీ”
ఏకగ్రీవాలపై మండిపడుతున్న ప్రతిపక్షాలుగవర్నర్ ను కలిసిన బీజేపీ, జనసేన నేతలుప్రకటనను తప్పుబట్టిన నిమ్మగడ్డ
ఏపీలో కొత్త పంచాయితీ మొదలైంది. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలపై ప్రకటన ఇవ్వడం వివాదాలకు మూలకారణంగా నిలుస్తోంది. ప్రభుత్వం ఏకగ్రీవాలపై దృష్టి...