Monday, November 28, 2022
Home Tags Ys jagan mohan reddy

Tag: ys jagan mohan reddy

చంద్రబాబునాయుడు కంటతడి, వాకౌట్, అసెంబ్లీలో తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు

మీడియా కాన్ఫరెన్స్ లో వైసీపీ నేతల వైఖరిపై దాడినా రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత అవమానానికి గురి కాలేదురెండున్నరేళ్ళ నుంచీ అవమానాలు ప్రజలకోసం భరిస్తూ వచ్చాను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా...

మోదీ 2026 ప్రథమార్ధంలో ప్రధాని పదవిని యోగి ఆదిత్యనాథ్ కు అప్పగిస్తారు : జ్యోతిషశాస్త్రవేత్త

పీవీఆర్ నరసింహారావు నూటికి నూరు పాళ్ళు తెలుగువారు. అమెరికాలో నివాసం. ఐటీ వృత్తి. జ్యోతిష్యం చెప్పడం ప్రవృత్తి. మద్రాసు ఐఐటీలో ఇంజనీరింగ్ చదివి, అమెరికాలోని హూస్టన్ లో రైస్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశారు....

గ్రామాలలో ఐటీ వెలుగులు!

వర్క ఫ్రం విలేజీ పథకంవిద్యుత్ వలయం నుంచి బయటపడితేనే ఇది సాధ్యంఆలోచన మంచిదే, ఆచరణే ప్రధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక సమాచార సాంకేతికతను (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని)మరింతగా సద్వినియోగం చేసుకుంటూ,...

మాల్దీవులకు పట్టాభి?

తెలుగుదేశం ప్రతినిధి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన ధ్వజమెత్తిన నాయకుడు పట్టాభి మాల్దీవులకు వెళ్ళారని సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తున్నది. ఆయన విమానంలో కూర్చున్న ఫొటోలనూ, విమానాశ్రయంలో...

రోజురోజుకూ అడుగు కిందకు…

2 దశాబ్దాల కిందటే మొదలైన తిట్ల పురాణం అధికారుల నిర్వాకం షరా మామూలేప్రతీ చర్యకు తప్పనిసరి ప్రతి చర్య ఉంటుంది. కొన్నిసార్లు నేరుగా రియాక్షన్ కనిపించకపోయినా బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటామే, మరో...

సమఉజ్జీ ప్రతిపక్షం అవసరతలో… ఏ.పి. ప్రభుత్వం!

ఏదేమైతేనేమి, తలో చెయ్యివేసి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ప్రక్రియను 2021 సెప్టెంబర్ రెండవ వారం వరకు పొడిగించి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి గొప్ప మేలుచేసారు. పరీక్షల్లో విద్యార్ధులు...

షర్మిల ప్రజాప్రస్థానం ముహూర్తం అక్టోబర్ 20

చేవెల్ల నుంచి ప్రారంభించి చేవెల్లలోనే ముగించే యోచనసంవత్సరంపాటు సాగనున్న ప్రజాప్రస్థానంసగటున 12 నుంచి 15 కిమీ నడకహైదరాబాద్ మినహాయించి, 90 నియోజకవర్గాలలో యాత్రఅన్ని అంశాలనూ ప్రజలలో చర్చకు పెడతాం హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వినాయక చవితిని వద్దనడం వెర్రిదనం!

(ప్రసాద్ గోసాల) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కులం ,మతం గురించి గతంలో ఎప్పుడూ జనసామాన్యం పెద్దగా పట్టించుకోలేదు. ఆ స్ధానంలో ఎవరున్నా , ఏకులం వారన్న, ఏమతం వారన్న ఆలోచన జనసామాన్యానికి ఉండేదికాదు. కానీ గత...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles