Tag: ktr
జాతీయం-అంతర్జాతీయం
బండి సంజయ్ పై కేటీఆర్ తరఫు న్యాయవాది నోటీసు
పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదో చెప్పమంటూ ఐటీ మంత్రి కల్వకుంట్ల తరాకరామారావు (కేటీఆర్) తన న్యాయవాది చేత బీజేపీ తెలంగాణశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కి నోటీసులు జారీచేయించారు.
ఈనెల 11వ తేదీన...
జాతీయం-అంతర్జాతీయం
జాతీయ రాజకీయాలలో టీఆర్ఎస్ పాత్రపై ప్రతినిధుల సభలో తీర్మానం ఆమోదం
తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటించారు. తాను రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారుడినని అభివర్ణించుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులూ, అవమానాలూ,...
జాతీయం-అంతర్జాతీయం
సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుల (STPI) ఏర్పాటులో అన్యాయంపైన కేంద్రానికి కేటీఆర్ లేఖ
కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు మంత్రి కేటీఆర్ లేఖకేంద్రం ప్రకటించిన 22 నూతన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అప్ ఇండియా (STPI) లో తెలంగాణకు ఒక్కటి కేటాయించకపోవడం పట్ల...
జాతీయం-అంతర్జాతీయం
బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర తెలంగాణ ద్రోహయాత్ర:కేటీఆర్ లేఖాస్త్రం
ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్రపచ్చ బడుతున్న పాలమూరుపై కచ్చ కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదు.కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి...
జాతీయం-అంతర్జాతీయం
కేటీఆర్ తో సమావేశమైన ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈఓ లిసా సింగ్
ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈఓ లిసా సింగ్ ఈరోజు మంత్రి కే తారకరామారావు తో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆస్ట్రేలియా లోని వ్యాపార వాణిజ్య వర్గాల సంబంధాల బలోపేతం...
జాతీయం-అంతర్జాతీయం
డిసెంబర్‌లోగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం: కేటీఆర్
పీవీ మార్గ్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంఎనిమిది మాసాలుగా విగ్రహం పనులు నడుస్తున్నాయి
హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా...
జాతీయం-అంతర్జాతీయం
ఇద్దరు మెరికల్లాంటి పేదింటి బిడ్డలకు కేటీఆర్ చేయూత
అనీల్ కుమార్, ప్రశాంతరెడ్డి జీవితాల్లో కొత్త వెలుగుఒకరు ఐఐటీ, మరొకరు ఎంబీబీఎస్ విద్యార్థులు
ఇద్దరు మెరికల్లాంటి పేదింటి బిడ్డలకు బుధవారంనాడు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. అందులో ఒకరు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ సీటు...
జాతీయం-అంతర్జాతీయం
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమన్న కేంద్ర మంత్రి ప్రకటన పచ్చి దగా, మోసం: కేటీఆర్
తెలంగాణకు నిరంతరం ద్రోహం చేయడమే బిజెపి విధానమా?ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రతి ఒక్క బిజెపి నాయకుడు పచ్చి తెలంగాణ వ్యతిరేకులేతెలంగాణ ప్రయోజనాల పట్ల స్థానిక బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని...