Tag: india
జాతీయం-అంతర్జాతీయం
జీ 7 సదస్సుకు మోదీజీకి ఆహ్వానం ఖాయం
గతంలో జరిగిన జీ-7 సమావేశం
రష్యా-ఉక్రెయన్ యుద్ధంలో తటస్థ వైఖరితో తంటాజర్మనీతో మంచి సంబంధాలు ఇండియాకు రక్ష
ఈ సంవత్సరం జరుగబోయే 'జీ 7 సదస్సు'కు భారతదేశానికి ఆహ్వానం ఖాయమైందని సమాచారం. ఉక్రెయిన్ -రష్యా మధ్య...
జాతీయం-అంతర్జాతీయం
కష్టాల కడలిలో శ్రీలంక
ఆర్థికంగా కోలుకోలేని దెబ్బచైనా చేతిలో బందీ, అప్పులకుప్పపర్యాటక రంగాన్ని నిర్విర్యం చేసిన కోవిద్-19రాజపక్ష సోదరుల తప్పుడు విధానాలు
మన పొరుగు దేశమైన శ్రీలంక కనీవిని ఎరగనంత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అక్కడ పరిస్థితులు "దినగండం నూరేళ్ళ...
అభిప్రాయం
అది విరామమే! ముగింపు కాదు
ఒమిక్రాన్ మనల్ని వదిలిపోయినట్లు,కరోనా అంతమై పోయినట్లు భావించకండి అంటూడబ్ల్యూ హెచ్ ఓ ( ప్రపంచ ఆరోగ్య సంస్థ ) మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తోంది.మొన్నటి వరకూ తీవ్రస్థాయిలో విజృంభించిన ఈ వేరియంట్ గత...
జాతీయం-అంతర్జాతీయం
భారత్ పై అమెరికా ఆంక్షల భారమా?
అధ్యక్షులు మారినా అమెరికా భారత సానుకూల వైఖరి మారలేదుచైనాతో సాగుతున్న ఆధిపత్యపోరులో అమెరికాకు భారత్ అండ అవసరంరష్యా ఆయుధాలు కొన్నందుకు టర్కీపై ఆంక్షలు విధించినట్టు భారత్ పై విధించరు
ఉక్రెయిన్ - రష్యా మధ్య...
అభిప్రాయం
భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం
మహాభారతం - ఆదిపర్వం-4
ఏడౌక్షౌహిణులెన్న పాండవ బలం; బేకాదశా క్షౌహిణుల్
రూఢిం కౌరవ సైన్య; మీ యుభయమున్ రోషాహతాన్యోన్యమై
యీడం బోవక వీకమై పొడువగా నేపారు ఘోరాజి న
ల్లాడెన్ ధాత్రి శమంత పంచకమునం దష్టాదశాహంబులన్
నన్నయ భట్టారకుడు
భారతాన్ని కొందరు...
జాతీయం-అంతర్జాతీయం
మూడో రోజూ ఉక్రెయిన్ పై రష్యన్ సైనికుల దాడులు
భద్రతామండలి తీర్మానంపై భారత్, చైనా తటస్థంఉక్రెయిన్ నుంచి భారతీయుల రాక
రష్యన్ సైనికులు ఉక్రెయిన్ నగరాలపైన వరుసగా మూడవ రోజు శనివారంనాడు శతఘ్నులతో దాడులు చేశారు. ఉక్రేన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ మాత్రం...
జాతీయం-అంతర్జాతీయం
ఉక్రెయిన్ లో రెండో రోజూ కొనసాగిన పోరాటం
‘కీవ్ లో మీ నాయకత్వాన్ని మార్చుకోండి,’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సైనికులకు విజ్ఞప్తి చేశారు. రష్యన్ సైనికులతో ఉక్రెయిన్ సైనికులు తలబడుతున్నారు. శుక్రవారంనాడు రెండు దేశాల సైనికుల మధ్య పోరాటం...
అభిప్రాయం
మహామానవవాద తత్త్వవేత్త మానవేంద్రనాథ్ రాయ్!
"సజీవుల్లో రాయ్ అంత విస్తృతంగా ఆసియా విప్లవంలో పాల్గొన్న వాడెవ్వడూ లేడు. 20 సంవత్సరాల క్రితం రాయ్ ని గురించి చెప్పా లంటే, మూర్తీభవించిన ఆసియా విప్లవంగా చెప్పవచ్చు."
- గుయ్ వింట్
"ఆ రోజుల్లో...