Wednesday, February 1, 2023
Home Tags India

Tag: india

హైదరాబాద్ మ్యాచ్ భారత్ కైవసం, ఆస్ట్రేలియాపై సీరీస్ విజయం

రాణించిన విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్ఒకే ఒక బంతి ఉందనగా హార్థిక్ పాండ్యా బౌండరీతో లక్ష్యం ఛేదన విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ ల అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా ఇండియా మూడో టి-20 మ్యాచ్...

భద్రతామండలిలో భారత్ కు స్థానం దక్కేనా?

ఎంతోకాలం నుంచి సాగుతున్న ప్రయత్నాలుఅమెరికా, రష్యా మద్దతు ఐక్య రాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలన్నది మనం ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్. అది ఇంకా ఫలవంతం కాలేదు. అంతర్జాతీయంగా మన పరపతి...

దీప్తి ఆడింది తొండి ఆటా?

నాన్-స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను రనౌట్ చేయడంపై వివాదం ఇంగ్లండ్ పై భారత మహిళల జట్టు 3-0 స్కోరుతో ఘనవిజయం భారత మహిళా క్రికెటర్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఇంగ్లండ్ కు...

చైనా వెనకడుగు నమ్మదగినదేనా?

అనేక దశల్లో శాంతి చర్చలు జరిగిన ఫలితంసామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగులుతున్న జిన్ పింగ్ ను నమ్మేదెలా? భారత్ - చైనా సరిహద్దుల్లో నిన్నటి వరకూ  ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున రాజ్యమేలాయి. పెద్ద యుద్ధమే...

పుతిన్ పైన మరోసారి హత్యాయత్నం

లోగడ అనేక విడతల దాడులుఉక్రెయిన్ పై దాడితో పెరిగిన పుతిన్ వ్యతిరేకతఅమెరికా అధ్యక్షుడిపైన పుతిన్ విమర్శలుపుతిన్, చైనా అధినేత షీ మధ్య పెరుగుతున్న మైత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ను అంతమొందించడానికి...

ఆసియా కప్ ఫైనల్: పాకిస్తాన్ పై శ్రీలంక విజయం

రాజపక్స అజేయంగా 71పరుగులురాణించిన శ్రీలంక బౌలర్లు ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక పాకిస్తాన్ ని ఓడించింది. 23 పరుగులతో విజయం సాధించి ఆసియాకప్ ను గెలుచుకున్నది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్...

శ్రీలంక చేతిలోనూ భారత్ ఓటమి

టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యంభారత బౌలింగ్ లో పసలేదుబ్యాటర్లకు ఏకాగ్రత లేదునిద్రలో నడిచినట్టు వచ్చారు, పోయారు సూపర్ 4 మ్యాచ్ లో భారత్ ను శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. శ్రీలంక బ్యాటర్లు...

పాకిస్తాన్ పై భారత్ సంచలన విజయం

ఆసియా కప్ క్రికెట్ పోటీలలో భారత్ ముందంజఆల్ రౌండర్ హార్దిక్ ప్రతిభ తెచ్చిన గెలుపుభువనేశ్వర్ కుమార్, జడేజా, కొహ్లీ రాణించారు దాయాది పాకిస్తాన్ పైన టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకున్నది. మునుపటి ఓటమిని...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,500SubscribersSubscribe
- Advertisement -

Latest Articles